Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భోజనం చేస్తుంటాం సరే... ఏ వైపు తిరిగి చేయాలో తెలుసా?

బుధవారం, 3 జనవరి 2018 (21:32 IST)

Widgets Magazine
meals

ప్రతి పనికీ ఓ పద్ధతి అనేది వుంటుందని పెద్దలు చెపుతుంటారు. అలాగే భోజనం చేయడానికీ ఓ క్రమం వుంది. మనం చేసే భోజనంలో వివిధ రకాలైన ఆహార పదార్థాలుంటాయి. ఈ ఆహారాన్ని ఏ వైపు కూర్చుని తినాలన్న విషయాన్ని పెద్దలు ఎప్పుడో చెప్పారు. పూర్వకాలంలో పీటలు వేసుకుని కూర్చుని భుజించేవాళ్లు. కానీ ఈ ఆధునిక కాలంలో డైనింగ్ టేబుళ్లు అవీ అంటూ ఏ దిశలో కూర్చుంటున్నామో కూడా తెలియడంలేదు. టేబుల్‌ను కూడా సరైన దిశలో అమర్చుకుని తింటే మనకు శుభాలు జరుగుతాయి.
 
తూర్పు ముఖం పెట్టి భుజించడం ద్వారా ఆయుష్షు పెరుగుతుంది. పడమర వైపు కూర్చుని భుజిస్తే ఇంట్లోని సామాను వృద్ధి చెందుతుందట. దక్షిణం వైపు కూర్చుని భుజిస్తే పేరు ప్రతిష్టలు వృద్ధి చెందుతాయట. అంతేకాదు, ఏ కార్యము తలపెట్టినా విజయాలే కలుగుతాయట.
 
ఉత్తరం దిక్కు చూస్తూ కూర్చుని భుజించరాదు. ఆ వైపు ముఖం పెట్టి భుజిస్తే సర్వ అరిష్టాలతో పాటు అనారోగ్యాలు వెన్నంటే ఉంటాయట. కాబట్టి పెద్దలు చెప్పినట్లు నడుచుకుంటే మంచిదే కదా.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

పురుషాంగం ఆకృతిలో అత్యంత అరుదైన శివలింగం... ఎక్కడ?

ప్రపంచంలోని పురాతనమైన శివలింగాలలో ఒకటి ఈ పురుష అంగం ఆకృతిలో ఉన్న శివలింగం. చిత్తూరు ...

news

టిటిడి ఉన్నతాధికారుల మరో సంచలన నిర్ణయం.. ఏంటది?

త్వరలో శ్రీవారి దర్శన టికెట్ల రేట్లు పెంపచేందుకు రంగం సిద్దం చేసింది టీటీడీ. ఆన్‌లైన్ ...

news

రుద్రాక్షలు- విశిష్టత ఏంటో తెలుసా? ఆ రుద్రాక్ష మన్మథ స్వరూపం..?

రుద్రాక్షలు వివిధ ముఖములు కలిగినవి లభ్యమవుతున్నాయి. ముఖ్యంగా ముప్పది ఎనిమిది రకాల ...

news

మీ ఇంట్లో లక్ష్మీ కళ రావాలంటే..?

కొంతమంది ఇంటికి మనం వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉంటారో మనకు అర్థమైపోతుంది. ఆ ఇల్లు ఏ ...

Widgets Magazine