దైవమిచ్చింది పోదు, మానవుడిచ్చింది నిలవదు... సాయిబాబా సూక్తులు..

గురువారం, 11 జనవరి 2018 (15:48 IST)

1. నాపై నీ దృష్టి నిలుపు. నీ పైన నా దృష్టి నిలుపుతాను.
2. గురువును సంపూర్ణంగా.. అంటే అన్నింటీకీ, అన్ని కాలాల్లోను, పరిస్థితుల్లోను నమ్ముకో, అదే అసలైన సాధన.
3. గురువే అన్ని దైవాలున్నూ, సాధన చతుష్టయం, శాస్త్రషట్కం అక్కర్లేదు. గురువు యొక్క దృష్టే శిష్యుడికి అన్నపానీయాలు.
saibaba
4. నువ్వు నిశ్చలంగా కూర్చో, అవసరమైనదంతా నేను చేస్తాను. నేను నిన్ను చివరికంటా గమ్యం చేరుస్తాను.
5. నన్ను నమ్మిన వారిని ఎన్నడు పతనం కానివ్వను.
6. నా సమాధి నన్నాశ్రయించిన వారితో మాట్లాడుతుంది. వారి వెంటనే తిరుగుతుంది. నా సమాధి నుండి కూడా నేను నా కర్తవ్యం నిర్వహిస్తాను. నా నామం పలుకుతుంది. నా మట్టి సమాధానం చెబుతుంది.
7. పని చేయి, దేవుని నామం ఉచ్చరించు, సద్‌గ్రంధాలు చదువు. పోటీలు, వంతులు, కీచులాటలు మానితే దేవుడు కాపాడుతాడు.
8. నువ్వేం చేసినా సంపూర్ణంగా, క్షుణ్ణంగా చెయ్యి లేదా చెయ్యటానికి ఒప్పుకోకు.
9. స్వల్పంగా తిను, రుచులకు పోవద్దు. ఒకటిరెండు రకాల పదార్థాలతో తృప్తిచెందు.
10. దైవమిచ్చింది పోదు, మానవుడిచ్చింది నిలవదు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

శ్రీవారి భక్తులకు తీపికబురు... కోరినన్ని లడ్డూలు

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ తీపికబురు చెప్పింది. ఇప్పటివరకూ రెండు ...

news

పాము, ముంగిస, నెమలి అక్కడ ఆడుకుంటూ కనిపించాయి...

తండ్రీతనయులు ఒకేచోట కొలువుతీరి భక్తజనులకు అభయహస్తాన్ని అందిస్తున్న ఏకైక శైవ క్షేత్రం ...

news

సంక్రాంతి... ఆటలతో సచివాలయ ఉద్యోగుల్లో నూతనోత్తేజం... అనూరాధ(ఫోటోలు)

అమరావతి : నిత్యం ఒత్తిళ్ల మధ్య విధులు నిర్వహించే సచివాలయ ఉద్యోగులకు సంక్రాంతి సంబరాలు ...

news

సంక్రాంతి రోజున దానం చేయాల్సిందే.. శివునికి అభిషేకం చేస్తే?

సంక్రాంతికి రోజున శివాలయానికి వెళ్ళి శివాభిషేకం చేయడం మంచిది. సంక్రాంతి రోజున ఉపవాసం ...