Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

విదుర నీతి సందేశం... గర్వంతో సకలమూ నాశనం...

సోమవారం, 10 ఏప్రియల్ 2017 (21:52 IST)

Widgets Magazine

ముదిమితో చక్కదనం పోతుంది. ఆశలు పెరిగితే ధైర్యం చెడిపోతుంది. మృత్యువుతో ప్రాణాలు పోతాయి. అసూయ వుంటే ధర్మం భ్రష్టం అయిపోతుంది. క్రోధం వల్ల సంపదలు హరించిపోతాయి. దుర్జనులకు సేవలు చేస్తే శీలం చెడిపోతుంది. కామం వల్ల సిగ్గు హరించి పోతుంది. గర్వంతో సకలమూ నాశనం అయిపోతుంది.
 
సంపద మంచిపనుల వల్ల కలుగుతుంది. తెలివితేటలవల్ల పెరుగుతుంది. శక్తి సామర్థ్యాల వల్ల నిలుస్తుంది. మనోనిగ్రహం వల్ల స్థిరపడి పోతుంది. ప్రజ్ఞా, మంచి కుటుంబంలో పుట్టమూ, దమమూ, వేద వేదాంగాలు నేర్చుకోవడమూ, పరాక్రమం, మితంగా మాట్లాడ్డం, యథాశక్తిగా దానధర్మాలు చెయ్యడం, చేసిన మేలు జ్ఞాపకం పెట్టుకోవడం... ఇవన్నీ చాలా మంచి గొప్ప గుణాలు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

ప్రకృతి - దైవానికి మధ్య ఉన్న వ్యత్యాసమేమిటో తెలుసా...?

భగవానుడు అత్యంత సృజనాత్మక ప్రతిభతో ఈ భువిపై ప్రకృతిని తీర్చిదిద్దాడు. మాతృమూర్తి ...

news

తితిదే 10 వారాల ప్రయోగం... శ్రీవారి బ్రేక్ దర్శనాల్లో ప్రయారిటీ లేదట

తిరుమల శ్రీవారి దర్శనంలో బ్రేక్ ముఖ్యమైనది. సాధారణంగా టిటిడి ఎల్-1, ఎల్-2, ఎల్ -3 ...

news

శని త్రయోదశికి ఏం చేయాలో తెలుసా...?

శని త్రయోదశి అంటే చాలామందికి తెలియదు. ఆ రోజు అభిషేకం చేస్తే ఎంతోమంచిదని పెద్దలు ...

news

శ్రీవారి భక్తులకు శుభవార్త - ఆన్‌లైన్‌లో అందుబాటులో 58,067 టిక్కెట్లు...

తిరుమల వెంకన్న భక్తులకు నిజంగానే శుభవార్త ఇది. స్వామివారి సేవా టిక్కెట్ల కోసం దళారీలను ...

Widgets Magazine