Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శ్రీవారి భక్తులకు శుభవార్త - ఆన్‌లైన్‌లో అందుబాటులో 58,067 టిక్కెట్లు...

శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (12:36 IST)

Widgets Magazine
tirumala

తిరుమల వెంకన్న భక్తులకు నిజంగానే శుభవార్త ఇది. స్వామివారి సేవా టిక్కెట్ల కోసం దళారీలను ఆశ్రయించే పరిస్థితి నుంచి భక్తులను కాపాడుకునేందుకే స్వయంగా టిటిడినే ఆన్‌లైన్‌లో టిక్కెట్లను అందుబాటులో ఉంచుతోంది. ఈసారి ఆన్లైన్‌లో అధిక మొత్తంలో సేవా టిక్కెట్లను భక్తులకు అందిస్తోంది టిటిడి. అది కూడా 58,067. ఇప్పటికే టిటిడి.ఓ ఆర్ జి వెబ్ సైట్ ద్వారా ఈ సేవా టిక్కెట్లను భక్తులు పొందే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది.
 
టిటిడి ఆన్లైన్‌లో ఉంచిన సేవా టిక్కెట్ల వివరాలు.. సుప్రభాతం 6,542, తోమాల -120, అర్చన - 120, విశేష పూజ-18755, అష్టదళ పాదపద్మారాదన - 60, నిజపాద దర్శనం - 1,500, కళ్యాణోత్సవం - 11,250, ఊంజల్ సేవ - 3000, ఆర్జిత బ్రహ్మోత్సవం - 6,450, వసంతోత్సవం 12,900, సహస్ర దీపాలంకరణ సేవ - 14,250. ఈ టిక్కెట్లను భక్తులు నేరుగా ఆన్‌లైన్ ద్వారా లావాదేవీలు చేసుకొని సేవలను పొందే అవకాశముంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

ఒకతె మోహించిన పురుషుణ్ణే తామూ మోహించే స్త్రీలూ...

భారతంలో విదురుడు చెప్పిన నీతిలో కొద్దిగా... ఒకతె మోహించిన పురుషుణ్ణే తామూ మోహించే ...

news

శ్రీవారి భక్తులూ తిరుమలలో స్వామి లడ్డూలు లేవు...?

లడ్డూలు దొరకవా... ఏంటిది.. ఎప్పుడూ వినలేదే. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తిరుమల లడ్డూలు ...

news

శ్రీవారి లడ్డూ తయారీ.... అన్నదానం బంద్?.. ఆకలితో అలమటించనున్న భక్తులు!

తిరుమల శ్రీవారి అన్నదానంతో పాటు లడ్డూకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ముఖ్యంగా వెంకన్న ...

news

శ్రీవారి సాధారణ భక్తులకు తితిదే షాక్.. రూ.50 సుదర్శన టిక్కెట్లు రద్దు.. ఏప్రిల్ 1 నుంచే?

శ్రీవారి భక్తులకు కష్టాలు తప్పేలా లేవు. ఎన్నో సంవత్సరాల పాటు సాధారణ భక్తులకు అందుబాటులో ...

Widgets Magazine