Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భక్తుల గిరిగా మారిపోయిన తిరుమల.. తాగునీరు కూడా కరువైంది..

శుక్రవారం, 29 డిశెంబరు 2017 (14:16 IST)

Widgets Magazine

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. తిరుమల గిరి భక్తుల గిరిగా మారిపోయింజి. కాలినడనక వచ్చే భక్తులతో కాలిబాట మార్గాలు కిక్కిరిశాయి. అర్ధరాత్రి 12.01 నుంచే భక్తులను క్యూ లైన్లోకి అనుమతించారు. క్యూలైన్లు నిండిపోవడంతో ఔటర్ రింగు రోడ్డుపై 50వేల మంది భక్తులు నిలిచి వున్నారు. 
 
శ్రీవారి దర్శనానికి 24 గంటలు పట్టే అవకాశం ఉంది. మరో  రెండు రోజుల పాటు తిరుమలలో భక్తుల రద్దీ తప్పదని.. ఇకపై వచ్చే భక్తులకు ఉత్తర ద్వార దర్శనం అసాధ్యమని టీటీడీ అధికారులు తెలిపారు. నారాయణవనం కంపార్ట్‌మెంట్లు, తాత్కాలిక క్యూలైన్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారి దర్శనానికి వచ్చిన లక్షలాది మందికి పైగా భక్తులు క్యూలైన్లలో అష్ట కష్టాలు పడుతున్నారు. 
 
భక్తులు క్యూలైన్లలో నిరీక్షిస్తుండగా, చలి తీవ్రత కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. అద్దె గదులు దొరికే పరిస్థితి లేకపోవడంతో వెలుపులే ఉన్న 30వేల మంది భక్తులు తమ పిల్లలతో చలిలో వణికిపోతూ పడిగాపులు కాశారు. కనీస వసతులు లేకుండా భక్తులు టీటీడీపై మండిపడుతున్నారు. దీంతో తాగునీటి వసతులు వెంటనే కల్పిచాలని ఈవో ఆదేశాలు జారీ చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

వైకుంఠ ఏకాదశి... ఉత్తర ద్వారం నుంచి విష్ణు దర్శనం మహా పుణ్యం...

ఈ నెల 16వ తేదీన ధనుర్మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందుగా ...

news

దర్శనం కోసం తిరుమలకు వెళ్ళాల్సిన పనిలేదు.. బయటే కనిపిస్తున్నాడు దేవుడు..?

ఇదేంటి.. శ్రీనివాసుడిని దర్శించుకోవాలంటే 20 కిలోమీటర్లు వాహనంపై వెళ్ళాలి. లేకుంటే ...

news

రూ.168.84 కోట్ల ఆదాయంతో శబరిమల అయ్యప్ప స్వామి కొత్త రికార్డు

శబరిమల అయ్యప్ప స్వామి కొత్త రికార్డు సృష్టించారు. భక్తులు అందించే కానుకల విషయంలో పాత ...

news

ఆడవారి జుట్టును పట్టుకుంటే అంతేసంగతులు...

భారతదేశంలో ఆడవారిని దేవతా స్వరూపులుగా భావిస్తారు. ఎందుకంటే స్త్రీలు ఎక్కడైతే ...

Widgets Magazine