Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అక్కడ పుట్టుమచ్చ ఉంటే వాళ్ళు శృంగారంలో సింహాలే

శనివారం, 22 అక్టోబరు 2016 (13:45 IST)

Widgets Magazine
couple

బొటనవేలి కింది భాగంలో పుట్టుమచ్చ ఉన్నవారు ఒకరి కంటే ఎక్కువ మందితో శారీరక సంబంధాన్ని కలిగి ఉంటారు. కుడి కన్ను రెప్ప మీద పుట్టు మచ్చ ఉంటే  వారిని పడక గదిలో ఓడించడం అంత తేలిక కాదు. ఆ విషయంలో వారికి ఎవరూ సాటి రారు. జననేంద్రియాలపై లేదా వాటి దగ్గర్లోగానీ పుట్టుమచ్చ ఉన్నవారు లైంగిక జీవితాన్ని ఆస్వాదిస్తారు. అయితే వారు తేలికగా లైంగిక ఆసక్తిని కోల్పోయే అవకాశం ఉంది. 
 
తొడ మీద పుట్టుమచ్చ ఉన్నవారు చక్కటి ప్రేమతో కూడిన జీవితాన్ని గడుపుతారు. వీరికి లైంగిక ఆసక్తి మారుతూ ఉంటుంది. ఛాతి మీద పుట్టుమచ్చ ఉన్నవారు యవ్వన ప్రారంభ దశలో ప్రేమ జీవితం అంత బాగోదు కానీ కొంతకాలం గడిచాక బాగుంటుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ప్రేమాయణం

news

హజ్బెండ్స్ ఆ సమయంలో వారికి సహకరించే వైఫ్‌లను అప్రిషియేట్ చేయరట...

అమ్మాయిలు త‌మ గురించి తమ మనస్సుకు నచ్చిన వారు ఎక్కువగా చెప్పాలని కోరుకుంటారు. క్యూట్ ...

news

ప్రేమించుకున్నప్పుడు ఉన్న ఆనందం.. పెళ్ళి తర్వాత ఉండదేంటి గురూజీ....?

గురూజీ... మేమిద్దరం భార్యాభర్తలం. మేము ప్రేమించుకున్న సమయంలో ఎంతో ఆనందంగా ఉండేవాళ్లం. ...

news

భార్యాభర్తల మధ్య అనుబంధం సజీవంగా కొనసాగాలంటే...

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఉద్యోగాల కోసమో, వ్యాపార పనులకు వెళ్లిపోవడం.... ఏ రాత్రికో ఇంటికి ...

news

స్త్రీ కళ్లల్లోకి పురుషుడు కళ్లు పెట్టి చూస్తే.. మెదడు పనిచేయదా?

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అన్నాడు ఓ సినీ కవి. సప్త సముద్రాల లోతునైన కనుక్కోవచ్చేమో ...

Widgets Magazine