బాక్సింగ్ పవర్ పంచ్ : మేరీకోమ్‌ 'బంగారం'

బుధవారం, 8 నవంబరు 2017 (15:36 IST)

mary kom

భారత మల్లయుద్ధ క్రీడాకారిణి మేరీ కోమ్‌ మరోమారు తన పంచ్ పవర్ చూపించారు. ఐదోసారి ఆసియా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. బుధవారం జరిగిన ఫైనల్లో ఉత్తర కొరియాకు చెందిన యాంగ్‌ మీ కిమ్‌పై 5 - 0 తేడాతో విజయం సాధించారు. 
 
సెమీస్‌ బౌట్‌లోనూ ఆమె 5-0తో సుబాసా కొముర (జపాన్)పై గెలిచారు. ఇప్పటివరకు ఈ టోర్నీలో ఆరుసార్లు తలపడిన మేరీ ఐదుసార్లు స్వర్ణంతో మెరిసింది. ఈ విజయంతో 48 కేజీల బౌట్‌లో పసిడి నెగ్గిన తొలి భారత క్రీడాకారిణిగా కూడా మేరీ సరికొత్త రికార్డును సృష్టించారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఇతర క్రీడలు

news

బ్లాక్‌బస్టర్ బ్యాడ్మింటన్‌ టోర్నీ ఫైనల్ : సింధుతో టైటిల్‌ పోరుకు సైనా

జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ వేడెక్కింది. ఒకే దేశానికి చెందిన ఒలింపిక్‌ పతక ...

news

అమ్మాయిలు అదుర్స్‌ : ఆసియాకప్‌ విజేత భారత్‌

భారత హాకీ మహిళలు దుమ్మురేపారు. అబ్బాయిలకు ఏమాత్రం తీసిపోమని నిరూపించారు. తిరుగులేని ...

news

అజితేష్ అసభ్యంగా ప్రవర్తించాడు.. సింధు : ఇంకొక్కమాట చెప్పకంటున్న నెటిజన్స్

భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ...

news

ఫ్రెంచ్ ఓపెన్ : తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్‌ గెలుపు

ఫ్రెంచ్ ఓపెన్ సిరీస్‌ విజేతగా తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్ నిలిచాడు. పురుషుల సింగిల్స్‌ ...