Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

12 ఏళ్ల విద్యార్థినిపై 50 ఏళ్ల ఆటో డ్రైవర్ అత్యాచారం... ఆటోలో స్కూలుకు తీసుకెళుతూ...

శుక్రవారం, 9 మార్చి 2018 (14:33 IST)

Widgets Magazine
victim

ఆటో డ్రైవరును నమ్మినందుకు విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. ఈ దారుణ ఘటన తెలంగాణలోని చిలకలగూడలో జరిగింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... చిలకలగూడలో 7వ తరగతి చదువుకుంటున్న విద్యార్థినిని 50 ఏళ్ల ఆటో డ్రైవరు రోజువారీ విద్యార్థిని ఇంటి నుంచి స్కూలుకు తీసుకెళుతుంటాడు. 
 
ఇందులో భాగంగా ఆమెను ఆటోలో ఎక్కించుకుని స్కూలుకని చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేసి విషయాన్ని తల్లిదండ్రులకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. దాంతో భయపడిన విద్యార్థిని నెల రోజులుగా దాచి పెట్టింది. ఐతే ఆమె ఏదో విషయంపై చింతిస్తున్నట్లు తల్లిదండ్రులకు అనుమానం రావడంతో బాలికను విచారించారు. దాంతో విషయాన్ని చెప్పేసింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రోడ్డు ప్రమాదం... కాళ్ల పారాణి ఆరక ముందే వరుడు మృత్యువాత

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పల్లిపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దట్టమైన పొగమంచు ...

news

హోదాను ప్యాకేజ్ కోసం చంద్రబాబు అమ్ముకున్నారు... కేవీపీ కామెంట్స్

రాజీనామా డ్రామాలు ఇవాళ కొత్తకాదు. టీడీపీ - బీజేపీ ఎప్పుడు హత్తుకుంటాయో... ఎప్పుడు ...

news

మోడీగారు.. మీకు మూడిందా? : కోయదొర వేషంలో ఎంపీ శివప్రసాద్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయాలని, ప్రత్యేక హోదాను కేటాయించాలని కోరుతూ పార్లమెంట్ ...

news

వెంకయ్యగారు... మీరూ రాజీనామా చేయండి : పెరుగుతున్న ఒత్తిడి.. దిక్కుతోచని బీజేపీ

విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనక్కర్లేదంటూ ...

Widgets Magazine