మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By srinivas
Last Modified: బుధవారం, 5 సెప్టెంబరు 2018 (14:07 IST)

ఒకే చెట్టుకు ఒకే తాడుతో ఉరి వేసుకొని ప్రేమికులు ఆత్మహత్య

అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం నర్సాపూర్.జి లో ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. చావులోనూ ఇద్దరం కలిసే చనిపోవాలనుకున్న ఆ ప్రేమజంట ఒకే చెట్టకు ఒకే తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కారణాలు మాత్రం తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు

అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం నర్సాపూర్.జి లో ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. చావులోనూ ఇద్దరం కలిసే చనిపోవాలనుకున్న ఆ ప్రేమజంట ఒకే చెట్టకు ఒకే తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కారణాలు మాత్రం తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 
ఐతే చెట్టుకు శవాలు వేలాడుతున్న తీరును చూస్తుంటే ఎవరైనా వారిని హత్య చేసి అలా చెట్టుకు వేలాడదీశారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కాగా ఈ జంట వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.