హైదరాబాద్ తంత్రా స్పాలో వ్యభిచారం...

గురువారం, 21 డిశెంబరు 2017 (10:01 IST)

spa centre

హైదరాబాద్ నగరం వ్యభిచారానికి అడ్డాగా మారిపోతోంది. ఏదో ఒక చోట వ్యభిచార కేంద్రం గుట్టును పోలీసులు రట్టు చేస్తునే ఉన్నారు. ఇటీవల ప్రఖ్యాత తాజ్ డెక్కన్ హోటల్‌లో ఇద్దరు హీరోయిన్లు వ్యభిచారం చేస్తూ పట్టుబడిన విషయం తెల్సిందే. తాజాగా ఈ నగరంలో పేరుమోసిన స్పాలలో ఒకటైన తంత్రా స్పాలో వ్యభిచారం నిర్వహిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దీంతో స్పాను సీజ్ చేశారు. 
 
ఈ స్పా గచ్చిబౌలిలో ఉంది. గతంలో ఎస్‌ఓటీ పోలీసుల ఆకస్మిక తనిఖీల్లో తంత్రా స్పాలో వ్యభిచారం నిర్వహిస్తుండగా రెడ్‌హ్యాడెండ్‌గా పట్టుకున్నారు. కేసు వివరాలను రాజేంద్రనగర్‌ ఆర్డీవో శ్రీనివాస్‌కు పంపించగా పరిశీలించి సీజ్‌ చేయాలని రాయదుర్గం సీఐ, శేరిలింగంపల్లి తహసీల్దార్‌ను ఆదేశించారు. దీంతో బుధవారం ఈ స్పాను సీజ్‌ చేశారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మానవత్వం మంటగలిసిపోయింది.. నడిరోడ్డుపై నిండుప్రాణం బలి.. ఎలా?

స్మార్ట్‌ఫోన్లు, ఆధునిత ప్రభావంతో మానవత్వం మంటగలిసిపోతోంది. మనిషికి మనిషే సాయం చేసుకోని ...

news

చెన్నై ఆర్.కె.నగర్ బైపోల్ ఓటింగ్... బరిలో 59 మంది అభ్యర్థులు

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణంతో ఆమె ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన ఆర్కే.నగర్ ...

news

'ఇండియాస్ మోస్ట్ వాంటెడ్' ప్రోగ్రాం యాంకర్‌కి యావజ్జీవ కారాగారం... ఎందుకు?

2000 సంవత్సరంలో ఆ టీవీ యాంకర్ పైన హత్య అభియోగాలు వచ్చాయి. వివరాల్లోకి వెళితే... ఇండియాస్ ...

news

అవినీతి పార్టీలో వున్న రోజా అవినీతి గురించి మాట్లాడటమా? జవహర్ ప్రశ్న

అవినీతి పార్టీలో ఉన్న రోజా అవినీతి గురించి మాట్లాడడం సరియైనది కాదని, అవినీతిలో కూరుకపోయి, ...