శ్మశానంలో మద్యం సేవిస్తూ దొరికిన హైదరాబాద్ కార్పొరేటర్ కుమారుడు

శుక్రవారం, 5 జనవరి 2018 (11:02 IST)

liquor

హైదరాబాద్‌ నగర యువత ఏమాత్రం విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా, అధికార పార్టీలకు చెందిన తనయులు మరింతగా రెచ్చిపోతున్నారు. తమ తండ్రులు, తల్లుల అధికారాన్ని అడ్డుపెట్టుకుని చెలరేగిపోతున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళా కార్పొరేటర్ కుమారుడు తన స్నేహితులతో కలిసి శ్మశానవాటికలో మద్యం సేవిస్తూ సాక్షాత్ నగర్ మేయర్‌ కంటపడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పంజాగుట్ట హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి పనులు పరిశీలించే నిమిత్తం నగర మేయర్ బొంతు రామ్మోహన్ గురువారం సాయంత్రం అక్కడికి వెళ్లారు. అదేసమయంలో కొంతమంది యువకులు శ్మశానమే వేదికగా, అక్కడున్న సమాధులే టేబుళ్లుగా చేసుకుని మందు కొడుతుండటాన్ని చూసి ఆశ్చర్యపోయారు. 
 
దీంతో, ఆగ్రహించిన ఆయన.. ఆ యువకులను అదుపులోకి తీసుకోవాలని, పోలీస్ స్టేషన్‌కు తరలించాలని ఆదేశించారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. మందు కొడుతున్న యువకుల్లో ఒకరు ఆ వార్డు సభ్యురాలు జయలక్ష్మి కుమారుడు కూడా ఉన్నారు. దీనిపై మరింత చదవండి :  
Hyderabad Son Drunk Woman Corporator Panjagutta Burial Ground

Loading comments ...

తెలుగు వార్తలు

news

మందు పార్టీకి పిలవలేదని గొడవ.. ఫ్రెండ్‌ను చంపి తలను వేరు చేసిన స్నేహితులు

మద్యంమత్తులో నలుగురు యువకులు కలిసి తమ స్నేహితుడిని హత్య చేశారు. ఆ తర్వాత తల, మొండెంలను ...

news

చైనా సైనికులను పరుగుపెట్టించిన ఇండియన్ ఆర్మీ

డ్రాగన్ జవాన్లకు భారత ఆర్మీ సరైన గుణపాఠం చెప్పింది. భారత్‌లో అంతర్భాగమైన అరుణాచల్ ...

news

ఈ జ్యోతి.. మరో స్వాతి.. ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది...

తెలంగాణ రాష్ట్రంలో మరో స్వాతి గుట్టు వెలుగు చూసింది. అయితే, ఈమె పేరు స్వాతి కాదు. జ్యోతి. ...

news

వచ్చే ఎన్నికల్లో మచ్చలేని వ్యక్తికే సిఎం పీఠం... చింతా మోహన్(వీడియో)

ఎపిలో వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని చూడని వారికి ప్రజలు పట్టం కడుతారని చెప్పారు మాజీ ...