Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సేఫ్ శృంగారం అయితే ఓకే... యువ స్కాలర్‌కు పీహెచ్‌డీ విద్యార్థిని ఆఫర్

గురువారం, 8 ఫిబ్రవరి 2018 (14:57 IST)

Widgets Magazine
Romance

హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఒకటి. ఇక్కడ ఓ పరిశోధక విద్యార్థిని సహచర స్కాలర్‌కు ఓ ఆఫర్ చేసింది. సురక్షిత శృంగారం (సేఫ్ సెక్స్)కు అయితే ఓకే అని చెప్పింది. దీంతో వారిద్దరూ గత ఆరు నెలలుగా పరస్పర అంగీకారంతో సేఫ్ సెక్స్‌లో పాలుపంచుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. 
 
అయితే, ఆ యువ స్కాలర్‌కు ఓ ఆశ కలిగింది. రక్షణ లేని సెక్స్‌లో పాల్గొనాలన్నది ఆ కోరిక. ఈ విషయాన్ని యువతి వద్ద ప్రస్తావించాడు. దీనికి ఆమె ససేమిరా అంది. రక్షణ లేని సెక్స్ (కండోమ్ లేకుండా) ద్వారా గర్భం వచ్చే ప్రమాదం ఉందని, లేనిపోనీ ఇబ్బందులు ఎదురవుతాయని సదరు యువతి నచ్చచేప్పేందుకు ప్రయత్నించింది. 
 
ఎంత చెప్పిన వినకపోవడంతో పాటు తనతో రక్షణ లేని సెక్స్ చేయాలంటూ తీవ్ర వేధింపులకు గురిచేయడంతో సదరు యువకునిపై ఆమె స్థానిక గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. తనను రక్షణలేని సెక్స్ కోసం మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో సదరు పీహెచ్‌డీ విద్యార్ధిని గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సమాచారం. అయితే, ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ధ్రువీకరించక పోవడం గమనార్హం. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం శృంగారం వేధింపులు స్కాలర్ అరెస్టు Harassment Hyderabad Woman Phd Student Ph.d Student

Loading comments ...

తెలుగు వార్తలు

news

చేపల కూర వండటం రాదని గొడవపడ్డ భర్త- భార్య ఏం చేసిందంటే?

భర్తతో చేపల కూర వండటం రాదని చెప్పింది ఓ భార్య. అంతే కోపంతో భర్త గొడవపడ్డాడు. అంతే ...

news

ముద్దుక్రిష్ణమ నాయుడు లేకపోవడం తెలుగుదేశం పార్టీకి లోటు... రోజా(Video)

తెలుగుదేశంపార్టీ ఎమ్మెల్సీ గాలి ముద్దుక్రిష్ణమనాయుడు భౌతిక కాయాన్ని చూసిన వైసిపి ...

news

నాగుపాము-కొండచిలువ ఫైట్.. వైరల్ అవుతున్న ఫోటో

సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు రోజూ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కొండ చిలువ, ...

news

ఇక మోడీతో సయోధ్య లేదు.. సమరమే.. ఎంపీలతో చంద్రబాబు

విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవడంతో ప్రధాని నరేంద్ర మోడీ ...

Widgets Magazine