Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఈడా ఉంటా... ఆడా ఉంటా : కేసీఆర్

ఆదివారం, 11 మార్చి 2018 (19:37 IST)

Widgets Magazine
kcr11

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కెసీఆర్ థ‌ర్డ్ ఫ్రంట్ అనే పేరుతో ఢిల్లీలో చ‌క్రం తిప్పేందుకు రంగం సిద్ధం చేస్తోన్న విష‌యం తెలిసిందే. కెసీఆర్ కేంద్రంలో త‌న‌దైన స్టైల్లో రాష్ట్ర రాజ‌కీయాల్లో ముద్ర‌ వేసిన‌ట్టుగానే కేంద్ర రాజ‌కీయాల్లో కూడా త‌న మార్కు చూపిస్తారన‌డంపై కాంగ్రెస్, బిజెపీ పార్టీ నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇటీవ‌ల బిజెపీ నాయ‌కుడు కిష‌న్ రెడ్డి కెసీఆర్ పైన చాలా ఘాటుగా విమ‌ర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే. 
 
ఈ నేప‌ధ్యంలో కెసీఆర్ స్పందిస్తూ.... రానున్న ఎన్నిక‌ల్లో 106 సీట్లు గెలుస్తాం. 3 సర్వేలు చేయించాను. భాష రాని వాళ్ళతో కూడా సర్వే చేయించా అన్నారు. అంతే కాకుండా.. సిట్టింగులకి సీట్లు ఇస్తాన‌ని ప్ర‌క‌టించేసారు. ఖ‌చ్చితంగా వాళ్ల‌ను గెలిపించుకుంటా అన్నారు.
 
ఇక కేంద్ర రాజ‌కీయాల గురించి వవ‌స్తోన్న విమ‌ర్శ‌లపై స్పందిస్తూ.. కేంద్ర రాజకీయాల్లో ఉండి తీరుతాం. ఇక్కడే ఉంటా.. అక్కడ నడిపిస్తా అంటూ త‌న భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక ఏమిటో చెప్ప‌క‌నే చెప్పారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఎవ‌రీ బ‌డుగుల లింగ‌య్య యాద‌వ్?

టి.ఆర్.ఎస్ పార్టీ రాజ్య‌స‌భ అభ్య‌ర్థిగా బ‌డుగుల లింగ‌య్య యాద‌వ్ పేరును ఖ‌రారు చేసింది. ...

news

కేసీఆర్ తోడల్లుడు రవీందర్ రావు కుమారుడుకి రాజ్యసభ సీటు

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తరపున రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఆ ...

news

ఓ నర్తకి నా మనసు పాడు చేసింది : ఆజాం ఖాన్ (వీడియో)

సినీ నటి జయప్రదపై సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) సీనియర్ నేత ఆజాంఖాన్‌ చురకలు అంటించారు. తనను ...

news

మోడీపై అపార విశ్వాసముంది.. హోదా ఇస్తారు : వైకాపా ఎంపీ విజయసాయి

వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో పొత్తుపెట్టుకుని ముందుకు సాగుతామని వైకాపా ఎంపీ ...

Widgets Magazine