Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

క‌ళ్యాణ్ రామ్ ఎం.ఎల్.ఎ ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్..

ఆదివారం, 11 మార్చి 2018 (19:05 IST)

Widgets Magazine
kalyan ram-kajal

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా నూత‌న ద‌ర్శ‌కుడు ఉపేంద్ర మాధ‌వ్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతోన్న చిత్రం ఎం.ఎల్.ఎ. ఈ చిత్రానికి మంచి ల‌క్ష‌ణాలున్న అబ్బాయ్ అనేది ట్యాగ్ లైన్. టి.జి. విశ్వ‌ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో కిర‌ణ్ రెడ్డి, భ‌ర‌త్ చౌద‌రి  సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో క‌ళ్యాణ్ రామ్ స‌ర‌స‌న‌ కాజల్ హీరోయిన్‌గా నటించింది.
 
మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో వేడుకను ఈ నెల 17న కర్నూలులో భారీ స్ధాయిలో నిర్వహించనున్నారు. బ్రహ్మానందం పాత్ర ఈ సినిమాకి హైలెటై‌గా ఉంటుంద‌ట‌. ప్రసాద్ మురెళ్ళ సినిమాటోగ్రఫి అందించిన ఈ సినిమాలోని మొదటి పాట విడుదలై పాపులర్ అయ్యింది. మాస్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు. ఇక ఈ భారీ చిత్రాన్ని ఈ నెల 23న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేసారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

తాత అక్కినేని పాత్ర‌లో.. నాగ‌చైత‌న్య‌..!

మ‌హాన‌టుడు అక్కినేని నాగేశ్వ‌రరావు పాత్ర‌లో యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య ...

news

కమల్ హాసన్ పార్టీలో చేరేందుకు సిద్ధం : సెక్సీ హీరోయిన్ షకీలా

విశ్వనటుడు కమల్ హాసన్ ఇటీవల 'మక్కల్ నీది మయ్యం' అనే పార్టీని స్థాపించి రాష్ట్ర వ్యాప్త ...

news

మీ ప్రేమ‌కి ధ‌న్య‌వాదాలు.. పిచ్చి వేషాలు వేయొద్దు : మెహ్రీన్ వార్నింగ్

తన అభిమానులకు హీరోయిన్ మెహ్రీన్ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. మీ ప్రేమకు ధన్యవాదాలు అంటూనే ...

news

'కరణ్‌ జీత్' పేరుతో సన్నీ లియోన్ వెబ్ సిరీస్

ఇండో అమెరికన్ పోర్న్‌స్టార్ సన్నీ లియోన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ...

Widgets Magazine