ఇవాంకా... ఆ డ్రెస్ ఏంటీ... ఛాతీ వద్ద గౌనుకు ఆ రంధ్రం ఏంటీ?

బుధవారం, 29 నవంబరు 2017 (13:29 IST)

ఇప్పుడు ప్రపంచం అంతా భారతదేశ పర్యటనకు వచ్చిన ఇవాంకా ట్రంప్ గురించి మాట్లాడుకుంటోంది. ఆమె ప్రపంచ వ్యాపారవేత్తల సదస్సుకు హాజరైనప్పుడు ఆకుపచ్చ రంగు దుస్తులు వేసుకుని వచ్చింది. ఇప్పుడు ఆమె దుస్తులపై కామెంట్లు పేలుతున్నాయి. నెటిజన్లు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు కామెంట్లు రాసేస్తున్నారు. 
Ivanka-Modi
ఇవాంకా- ప్రధాని మోదీ
 
ఇవాంకా వేసుకున్న ఆకుపచ్చ రంగు దుస్తులు అస్సలు బాగాలేదనీ సెటైర్లు వేస్తున్నారు. అసలు ఆ ఆకుపచ్చ దుస్తులు ఏంటీ, అందులో పసుపు రంగు పూలు ఏంటీ, ఛాతీ వద్ద ఆ రంధ్రంలా ఆ డిజైన్ ఏంటి.. అన్నిటికీ మించి కాళ్లకు నల్లటి చెప్పులు ఏంటి? ఎవరు డిజైన్ చేశారో తమకు అర్థం కావడంలేదంటూ కామెంట్లు పోస్టు చేస్తున్నారు. 
 
హైదరాబాద్ విమానాశ్రయంలో తెల్లటి హంసలా మెరిసిపోయిన ఇవాంకా సాయంత్రానికి నల్లటి షూ వేసుకుని పచ్చ రంగు దుస్తులతో తమ ఫీలింగ్‌నంతా పాడు చేశారంటూ కొందరు సెటైర్లు కొడుతున్నారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఎస్... అమెరికాలో ఎక్కడైనా బాంబు వేయగలం... కిమ్: ఉలిక్కిపడిన అమెరికా, జపాన్

పిచ్చివాడి చేతిలో రాయి వుంటే ఏమవుతుంది. ఆ రాయి ఎప్పుడు ఎవరి మీద విసిరివేస్తాడోనన్న భయంతో ...

news

సస్పెండ్ అయిన పోలీసు భార్యను ఫ్యామిలీ ఫ్రెండ్ అత్యాచారం చేశాడు

పోలీసును వివాహమాడిన మహిళకు భద్రత కరువైంది. దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లుతున్న ...

news

నేను ఐటీ మంత్రిని.. అంటే ఐ ఫర్ ఇవాంకా టీ ఫర్ ట్రంప్ : కేటీఆర్

హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు 2017లో భాగంగా, ...

news

ప్రేమికుడితో వెళ్లిపోయిందని.. తండ్రి, సోదరుడు, మామయ్యల గ్యాంగ్ రేప్

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్‌లో సభ్యసమాజం తలదించుకోవాల్సిన ఘటన చోటుచేసుకుంది. ప్రేమించిన ...