గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By selvi
Last Updated : గురువారం, 15 మార్చి 2018 (12:21 IST)

తెలంగాణ వార్షిక బడ్జెట్.. జర్నలిస్టుల సంక్షేమానికి రూ. 75కోట్లు

గర్భిణీల సంక్షేమం కోసం రూ. 561 కోట్లు ఇప్పటి వరకు 27,588 ఉద్యోగ నియామకాలు పూర్తయ్యాయి విద్యుత్ రంగానికి - రూ. 5,650 కోట్లు వైద్య ఆరోగ్యశాఖకు - రూ. 7,375 కోట్లు విద్యాశాఖకు - రూ. 10,830 కోట్లు గురుకులా

తెలంగాణ వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయానికి పెద్ద పీట వేశారు. ఇంకా బడ్జెట్‌లోని కీలక అంశాలను ఓసారి పరిశీలిస్తే.. 
పరిశ్రమలు, వాజిజ్య శాఖ కోసం రూ. 1,286 కోట్లు
ఐటీ శాఖ కోసం రూ. 289 కోట్లు
మిషన్ భగీరథ కోసం రూ. 1,801 కోట్లు
మిషన్ కాకతీయ కోసం రూ. 25వేల కోట్లు
సాంస్కృతిక శాఖ కోసం రూ. 2వేల కోట్లు
యాదాద్రి అభివృద్ధికి రూ. 250 కోట్లు
వేములవాడ దేవాలయం అభివృద్ధికి రూ. 100 కోట్లు
బాసర ఆలయ అభివృద్ధికి రూ. 50 కోట్లు
ధర్మపురి ఆలయ అభివృద్ధికి రూ. 50 కోట్లు
భద్రాచలం ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్లు
అర్చకుల జీతభత్యాలకు  రూ.72 కోట్లు
హోంశాఖాభివృద్ధికి రూ. 5,790 కోట్లు
పౌరసరఫరాల రంగం కోసం రూ. 2,946 కోట్లు
2018-19 నాటికి మొత్తం అప్పులు రూ. 1,80,238 కోట్లు
ప్రగతి పద్దు రూ. 1,04,757 కోట్లు
జీఎస్డీపీలో మొత్తం అప్పులు 21.39 శాతం
మూలధన వ్యయం రూ. 25,447 కోట్లు
జర్నలిస్టుల సంక్షేమానికి రూ. 75 కోట్లు
న్యాయవాదుల సంక్షేమానికి రూ. 100 కోట్లు
బ్రహ్మణుల సంక్షేమం కోసం రూ. 100 కోట్లు
గర్భిణీల సంక్షేమం కోసం రూ. 561 కోట్లు
ఇప్పటి వరకు 27,588 ఉద్యోగ నియామకాలు పూర్తయ్యాయి
విద్యుత్ రంగానికి - రూ. 5,650 కోట్లు
వైద్య ఆరోగ్యశాఖకు - రూ. 7,375 కోట్లు
విద్యాశాఖకు - రూ. 10,830 కోట్లు
గురుకులాలకు - రూ. 2,823 కోట్లు
 
గత ఏడాది తలసరి ఆదాయం అంచనా - రూ. 1,75,534 కోట్లు
ఈ ఏడాది రాష్ట్ర జీడీపీ వృద్ధి అంచనా - 10.4 శాతం
సాగునీటి ప్రాజెక్టులకు - రూ. 25 వేల కోట్లు
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు - రూ. 2,643 కోట్లు
మైనార్టీల సంక్షేమానికి - రూ. 2వేల కోట్లు
అమ్మ బడి పథకానికి - రూ. 561 కోట్లు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు - రూ. 15,563 కోట్లు కేటాయిస్తున్నట్లు ఈటెల ప్రకటించారు.