Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అవి నన్నే వెతుక్కుంటూ వస్తాయంటున్న మెహరీన్

శనివారం, 13 జనవరి 2018 (18:54 IST)

Widgets Magazine

మహానుభావుడు, రాజా దిగ్రేట్ ఇలా వరుస హిట్లతో దూసుకుపోయింది మెహరీన్. ఇక మెహరీన్‌కు తిరుగేలేదు. అగ్రహీరోయిన్ల సరసనకు వెళ్ళిపోవడం ఖాయమని అందరూ అనుకున్నారు. అలా మెహరీన్‌కు దశ తిరిగింది. కానీ ఇప్పుడు మెహరీన్ పరిస్థితి చాలా హీనంగా తయారైందంటున్నారు తెలుగు సినీవర్గాలు. జవాన్ సినిమా తరువాత మెహరీన్‌కు అవకాశాలు ఆగిపోయాయి. ఎవరూ మెహరీన్‌ను పెట్టి సినిమా తీసేందుకు ముందుకు రావడంలేదట.
Mehreen
 
వయస్సుతో సంబంధం లేకుండా ఏ వయస్సు వారితోనైనా సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నానని మెహరీన్ చెబుతున్నా ఆమెకు మాత్రం అవకాశాలు ఏ మాత్రం రావడం లేదు. ఇప్పుడు ఇంటికే పరిమితమైపోయింది మెహరీన్. చేతిలో ఒక్కటంటే ఒక్క సినిమా లేకుండా బాధపడుతోందట. 
 
ఖాళీగా ఉన్నానని మాత్రం మెహరీన్ అనుకోవడం లేదు. ఎప్పుడూ ఏదో ఒక షోరూం ప్రారంభోత్సవానికి వెళుతోంది. అలా బిజీగా గడుపుతోంది. అవకాశాలు దానికదే వస్తాయి..మనం వెతుక్కుంటూ వెళ్ళాల్సిన పనిలేదంటూ ధీమాగా ఉందంట మెహరీన్.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నాలుగే పదాలతో బండ్ల గణేష్ ట్వీట్- పవన్‌తో సినిమా చేస్తారా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఆసక్తికర కామెంట్లు చేశారు. ...

news

తెలుగు ప్రేక్షకులతో సంక్రాంతి సంబరాలు చేయనున్న హీరో సూర్య

సంక్రాంతి కానుకగా సూర్య నటించిన గ్యాంగ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు ఈ నెల 12న వచ్చిన సంగతి ...

news

మెగాస్టార్ చిరంజీవి కొత్త లుక్.. మీసాల్లేని సైరా నరసింహారెడ్డి

మెగాస్టార్ చిరంజీవి కొత్త లుక్‌లో కనిపించారు. ఖైదీ 150లో స్టైలిష్‌గా కనిపించి.. యువ ...

news

''గాయత్రి'' టీజర్: అర్థం చేసుకుంటారో అపార్థం చేసుకుంటారో ఛాయ్స్ ఈజ్ యువర్స్

''పెళ్లైన కొత్తలో" ఫేమ్ మదన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ''గాయత్రి'' చిత్రంలో మోహ‌న్ బాబు ...

Widgets Magazine