శవంతో శృంగారం... అట్లాంటిది వుందని చెబితే రూ.5 లక్షలిస్తారట...

మంగళవారం, 21 నవంబరు 2017 (20:09 IST)

Puja Ramachandran

దేవీశ్రీ ప్రసాద్... ఇది మ్యూజిక్ డైరెక్టర్ గురించి కాదు. సినిమా గురించి. ఈ చిత్రం శుక్రవారం నాడు విడుదల కాబోతోంది. ఐతే ఈ చిత్రం శవంతో శృంగారం నేపధ్యంలో సాగుతుంది. ఓ పేరున్న సెలబ్రిటీ అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో చనిపోతుంది. ఆ తర్వాత ఆమె శవాన్ని మార్చురీలో పెడ్తారు. ఐతే ఆ శవాన్ని ఎవరికీ అప్పగించకుండా ముగ్గురు కలిసి ఓ దారుణమైన పనికి పూనుకుంటారు. అదే శవంతో శృంగారం. 
 
ఈ చిత్రంలో ధన్ రాజ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా మిగిలిన పాత్రల్లో కన్నడ హీరోయిన్, ఇతరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కొత్తగా హైప్ తెచ్చేందుకు చిత్ర యూనిట్ కొత్త ప్లాన్ వేస్తోంది. అదేమిటంటే.. ఇంతకుముందే ఇలాంటి చిత్రాన్ని తెరకెక్కించినట్లు నిరూపిస్తే తాము రూ. 5 లక్షలు బహుమతి ఇస్తామని చెపుతున్నారు. ఎవరైనా కనుగొంటారేమో... కనుగొంటే రూ.5 లక్షలు వారివే మరి.దీనిపై మరింత చదవండి :  
Devishri Prasad Movie News

Loading comments ...

తెలుగు సినిమా

news

చెర్రీ, జూనియర్ ఎన్టీఆర్‌తో రాజమౌళి సినిమా.. బడ్జెట్ రూ.500 కోట్లు?

దర్శక ధీరుడు రాజమౌళి తాజాగా చెర్రీ, జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు రంగం సిద్ధం ...

news

లోకేశ్‌ నంది అవార్డులు నీ అబ్బసొమ్మా.. ఆంధ్ర వాళ్లు రోహింగ్యాలా? : పోసాని

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సినీనటుడు పోసాని కృష్ణమురళి ప్రశంసల వర్షం ...

news

నారా లోకేష్ బుద్ధిజ్ఞానం ఉందా? 'కమ్మ' నందిని తిరస్కరిస్తున్నా : పోసాని (వీడియో)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల రచ్చ ఇపుడు మరోమలుపు తిరిగింది. నంది ...

news

నేనింకా పెళ్ళి చేసుకోలేదు: మీడియాకు చురకలంటించిన రిచా

''లీడర్'' సినిమా ద్వారా కథానాయికగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రిచా గంగోపాధ్యాయ.. తాజాగా ...