Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నాగార్జునతో సంబంధం ఉన్నట్టు గాసిప్ రాశారు... చదివి నవ్వుకున్నా : టబూ

శుక్రవారం, 13 అక్టోబరు 2017 (13:52 IST)

Widgets Magazine
tabu

తనపై వస్తున్న గాలివార్తలపై సీనియర్ నటి టబూ స్పందించారు. టబూ నటించిన 'గోల్ మాల్ ఎగైన్' సినిమా అక్టోబర్ 20న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో అజయ్ దేవగణ్, పరిణీతి చోప్రా, ప్రకావ్ రాజ్ లు నటిస్తున్నారు. 
 
ఈ సినిమా ప్రచారం కార్యక్రమంలో భాగంగా టబూ మాట్లాడుతూ... బయోపిక్ ద్వారా కానీ, ఆటోబయోగ్రఫీ ద్వారా కానీ తన జీవితాన్ని ఎవరికీ చెప్పబోనని తెలిపింది. తన జీవితం గురించి ఇతరులకు చెప్పాలన్న ఆసక్తి తనకు లేదని స్పష్టం చేసింది. 
 
ఆటోబయోగ్రఫీలు బాగానే ఉంటాయి... అయితే, వాటి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రజల్లో ఉండాలని చెప్పింది. తన గురించి బయట ఎన్నో గాసిప్స్ వినిపిస్తుంటాయని... వాటిని విని, ఇవి తన గురించేనా అనుకుంటానని తెలిపింది. 
 
ముఖ్యంగా, టాలీవుడ్‌లో అయితే, తనకు హీరో నాగార్జుకు సంబంధం ఉందనీ, హైదరాబాద్‌లో ఓ ఇల్లు కొనిచ్చారంటూ ఇలా ఏవేవో గాసిప్స్ రాశారని గుర్తు చేశారు. ఈ వార్తలు చదివి నవ్వుకోవడం మినహా తాను చేయగలిగిందేమీ లేదన్నారు.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సోమీ... ఆయన రామగోపాల వర్మ... ఆ తరువాత మీ ఖర్మ, పేలుతున్న కామెంట్స్

'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని రాంగోపాల్ వర్మ తీయడంపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ ...

news

మాస్ అవతారంలో విజయం ఆంటోనీ... 'ఇంద్రసేన' ట్రైలర్

తమిళ హీరో విజయం ఆంటోనీ 'బిచ్చగాడు', 'భేతాళుడు' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ...

news

పక్కనే కోడలుంది... బిహేవ్ యువర్‌సెల్ఫ్... యాంకర్ శ్యామలకు నాగ్ వార్నింగ్

యాంకర్ శ్యామలకు యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున వార్నింగ్ ఇచ్చారు. విషయం ఏమిటంటే.. ...

news

టీచర్‌గా అవతారమెత్తిన టాలీవుడ్ బ్యూటీ

టాలీవుడ్ బ్యూటీ ఒకరు టీచర్‌గా అవతారమెత్తారు. ఆమె ఎవరో కాదు... రెజీనా. హైదరాబాద్, ...

Widgets Magazine