Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అర్జున్ రెడ్డి సరసన అనంతపురం ప్రియాంక..?

శనివారం, 10 మార్చి 2018 (14:54 IST)

Widgets Magazine

అర్జున్ రెడ్డి సినిమా బంపర్ హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ సరసన నటించేందుకు హీరోయిన్లు పోటీపడుతున్నారు. గీతా ఆర్ట్స్‌ అనుబంధ సంస్థ జీఏ2తో రెండు సినిమాలు చేసేందుకు విజయ్ దేవరకొండ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో ఒక సినిమా ది ఎండ్ ఫేమ్ రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో రూపుదిద్దుకోనుంది. 
 
కామిక్‌ ఫాంటసీ థ్రిల్లర్‌గా రూపొందే ఈ చిత్రంలో అర్జున్ రెడ్డికి జోడీగా అనంతలో స్థిరపడిన మరాఠీ అమ్మాయి ప్రియాంకా జవల్కర్ నటించనుంది. హైదరాబాద్‌లోని ''నిఫ్ట్'' నుంచి ఫ్యాషన్‌ కోర్సులో డిప్లొమా పొందిన ప్రియాంకా జవల్కర్.. అర్జున్ రెడ్డితో చేసే చిత్రంలో డాక్టర్‌గా కనిపించనుంది. 
 
ఇక విజయ్ దేవరకొండ ఇందులో క్యాబ్‌ డ్రైవర్‌గా నటిస్తున్నాడు. నిజానికి ఇదివరకు హీరోయిన్‌ పాత్రకు హెబ్బా పటేల్‌, ఎవడే సుబ్రమణ్యం ఫేమ్‌ మాళవికా నాయర్‌ పేర్లు కూడా వినిపించాయి. అయితే దర్శకుడు కొత్తమ్మాయినే హీరోయిన్‌గా ఖరారు చేసినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సాయిపల్లవితో ప్రేమాయణం లేదు.. మంత్రి గంటా శ్రీనివాసరావు

ఫిదా భామ సాయిపల్లవితో ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు, నటుడు రవితేజ ప్రేమాయణం ...

news

''నోటా''కు ఓటేసిన అర్జున్ రెడ్డి

అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండకు మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమాకు తర్వాత హీరో విజయ్ ...

news

#KrishnarjunaYuddhamTeaser నాని డైలాగ్స్ అదుర్స్ (వీడియో)

నేచుర‌ల్ స్టార్ నాని నటించిన కృష్ణార్జున యుద్ధం సినిమా టీజర్ విడుదలైంది. మేర్లపాక గాంధీ ...

news

#Peddapuli Song రంగా.. రంగా.. రంగా.. చిందేయి సామి రంగా అంటోన్న నితిన్.. (వీడియో)

నితిన్ హీరోగా నటిస్తున్న శ్రీనివాస కల్యాణం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు ...

Widgets Magazine