Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చెర్రీ - జూనియర్ ఇద్దరూ కావాలి... అనుపమ పరమేశ్వరన్

మంగళవారం, 26 సెప్టెంబరు 2017 (17:30 IST)

Widgets Magazine

శతమానం భవతి సినిమా హిట్ తరువాత వరుస సినిమా అవకాశాలతో బిజీ అయిపోయింది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. అ,ఆ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేసి ఆ తరువాత ప్రేమమ్ సినిమాలో నటించిన అనుపమ, చివరకు శతమానం భవతి సినిమాతో మంచి అవకాశాన్ని అందిపుచ్చుకుంది. హైట్ తక్కువ ఉన్నా తన హావభావాలతో అందరినీ ఆకట్టుకున్న అనుపమ ప్రస్తుతం ఇద్దరు యువ హీరోలతో నటించడానికి సిద్ధంగా ఉంది. 
Anupama-Parameswaran
 
సుకుమార్, రామ్ చరణ్‌ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌కు అవకాశం వచ్చింది. అలాగే జూనియర్ ఎన్‌టిఆర్, బాబీలు తీయబోతున్న సినిమాలో కూడా అనుపమకు పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. దీంతోపాటు మరో రెండు సినిమాలకు అవకాశాలు వచ్చాయి. ఎప్పుడూ బిజీగా ఉండే ఈ హీరోయిన్ అప్పుడప్పుడు పది నిమిషాల గ్యాప్ దొరికితే ట్విట్టర్‌లో తన అందాన్ని ట్వీట్లు చేస్తూ సంతోష పడుతోందట. తన సినిమాలను ఆదరిస్తున్న అభిమానులందరికీ ధన్యవాదాలు చెబుతోందట.



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

హీరోలకు 15 యేళ్ళ కుర్రపిల్ల కావాలి.. కానీ, కూతుళ్లు బికినీలు వేయకూడదు

నిత్యం ఏదో ఒక సంచలన వ్యాఖ్యలతో మీడియాకెక్కే కంగనా రనౌత్ ఇపుడు బాలీవుడ్ 'బాద్‌షా' షారూక్ ...

news

'బుల్లి మెగాస్టార్'ను చూడాలనుంది... 20 ఏళ్ల ప్రాజెక్ట్ అంటున్న ఉపాసన

ఇది మామూలే. పెళ్లయ్యేవరకూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అని అడిగేస్తుంటారు. ఒక వయసు వచ్చాక ...

news

క్రిటిక్స్‌కు కౌంటరిచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఖండించిన కత్తి మహేష్ (వీడియో)

''జై లవ కుశ'' సక్సెస్ మీట్‌‍లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కిటిక్స్‌కు గట్టి కౌంటర్ ...

news

ఎన్టీఆర్ బయోపిక్‌కు జేడీ నిర్మాత కాదు: అర్జున్ రెడ్డిలా... రామ్ గోపాల్ రెడ్డి..?

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. అలనాటి నటుడు, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జీవిత ...

Widgets Magazine