Widgets Magazine

పెళ్లి కాదు.. బరువు తగ్గడంలో అనుష్క బిజీ బిజీ.. గోపిచంద్‌తో?

గురువారం, 17 మే 2018 (12:40 IST)

బాహుబలికి తర్వాత భాగమతిగా ఆకట్టుకుని ఆపై గ్యాప్ తీసుకుని హిమాలయాల్లోని కేదార్‌నాథ్ ఆలయ పర్యటనకు వెళ్లింది.. అనుష్క. సినిమాలకు కాస్త గ్యాప్ ఇవ్వడంతో ఆమె పెళ్లికి రెడీ అయ్యిందని టాక్ వచ్చింది. కానీ పెళ్లి పనుల్లో బిజీగా లేదని.. బరువు తగ్గించే పనిలో వుందని సన్నిహిత వర్గాల సమాచారం. 
 
మరోవైపు గోపీచంద్ హీరోగా దర్శకత్వంలో రూపొందబోతున్న చిత్రం కోసం అనుష్కను సంప్రదించారని, కథ నచ్చడంతో ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్ వస్తోంది.

ఇంతకుముందు గోపీచంద్-అనుష్క కాంబినేషన్లో లక్ష్యం, శౌర్యం చిత్రాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గోపీచంద్ 'పంతం' అనే సినిమాలో నటిస్తుండగా.. ఈ మూవీ పూర్తయ్యాక జయేంద్ర దర్శకత్వంలో నటిస్తారని తెలిసింది.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పెళ్లికి ముందు అది కోల్పోయినా తప్పులేదు .. ఆ వీడియోలు చూస్తూ దొరికిపోయా..?

పెళ్లికి ముందు శృంగారం తప్పు కాదని గతంలో సినీ నటి ఖుష్భూ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం ...

news

మహాభారతంలో శ్రీకృష్ణుడిగా ఎవరు..? అర్జునుడిగా ఎవరు కనిపిస్తారంటే?

''మహాభారతం'' తెరకెక్కించేందుకు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్.. సన్నాహాలు చేస్తున్నట్లు ...

news

ఖుషీ ఖుషీగా సమంత.. ఆటో ఎక్కి ఎక్కడికెళ్తుందో..?

టాలీవుడ్ అందాల నటి సమంతకు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. ఈ సంవత్సరం హిట్ సినిమాలను తన ఖాతాలో ...

news

శ్రీకాంత్ అడ్డాల‌కు హీరో దొరికాడా..?

కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.... చిత్రాల‌తో స‌క్స‌స్ సాధించి ...