Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సన్నజాజిలా మారిన అనుష్క.. అజిత్ విశ్వాసంలో నటిస్తోందట..

శుక్రవారం, 1 డిశెంబరు 2017 (14:14 IST)

Widgets Magazine
anushka new look

బాహుబలి దేవసేన అనుష్క శెట్టి అజిత్ సినిమాలో కనిపించనుందని తెలిసింది. ఎంతవాడు కానీ (తమిళంలో ఎన్నైఅరిందాల్) సినిమాలో అజిత్‌తో జతకట్టిన అనుష్క శెట్టి... తాజాగా అజిత్ 58వ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైందని కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అనుష్క ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 
 
స్టార్ హీరోయిన్స్ ఎందరున్నా.. అనుష్కకు వున్న క్రేజే వేరు. హీరోలకు సరిసమానంగా ఆమె ఫాలోయింగ్ ఉంటుంది. బాహుబలి, అరుంధతి, రుద్రమదేవి వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రాలతో సూపర్ క్రేజ్ కొట్టేసిన అనుష్క.. సైజ్ జీరో సినిమా కోసం బరువు పెరిగింది. ఇటీవల సన్నబడి మళ్లీ తన నాజూకు అందాలతో మురిపిస్తోంది. 
 
ప్రస్తుతం అనుష్క భాగమతి మూవీలో బిజీబిజీగా ఉంది. ఈ మధ్యన విడుదల చేసిన లుక్‌లో అనుష్క మెరపుతీగలా దర్శనమిచ్చింది. ఈ స్టార్ బ్యూటీ తమిళ క్రేజీ హీరో అజిత్‌ కోసమే నాజూగ్గా తయారైందని.. విశ్వాసం అనే చిత్రంలో అజిత్ సరసన అనుష్క నటించబోతుందని కోలీవుడ్ వర్గాల్లో టాక్ వస్తోంది. వీరం, వేదాలం వంటి సినిమాలను తెరకెక్కించిన శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బాహుబలికి అవార్డ్: బాహుబలి-3 వుండదన్న శోభు యార్లగడ్డ

జక్కన్న రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమా అనేక రికార్డులను సొంతం చేసుకున్న సంగతి ...

news

జవాన్ రివ్యూ రిపోర్ట్: కిక్ లేదు..

దేశం కోసం ప్రాణాలిచ్చే కాన్సెప్ట్‌తో ఈ సినిమా వచ్చింది. దేశం కోసం ప్రాణాలిచ్చే ...

news

కండోమ్స్ వాడితేనే మగాడు-బిపాసా, సన్నీకి పోటీగా వస్తున్నా: రాఖీ సావంత్

కండోమ్స్ వాడితేనే పురుషుడు మగాడు అనిపించుకుంటాడని బాలీవుడ్ వివాదాస్పద హీరోయిన్ రాఖీ ...

news

నయనతార బాయ్‌ఫ్రెండ్‌తో సూర్య సినిమా.. ట్రైలర్ అదుర్స్

తమిళ హీరో సూర్య తాజాగా థానా సేర్‌దకూట్టం అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాహుబలి ...

Widgets Magazine