Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

హీనాఖాన్‌ సిగ్గుపడాలి.. దక్షిణాది హీరోయిన్లపై పనికిరాని మాటలా?: హన్సిక

శుక్రవారం, 27 అక్టోబరు 2017 (16:58 IST)

Widgets Magazine

దక్షిణాది హీరోయిన్లపై విమర్శలు చేసిన బుల్లితెర నటి హీనాఖాన్‌పై హీరోయిన్ హన్సిక మండిపడింది. ప్రస్తుతం ప్రసారం అవుతున్న హిందీ ''బిగ్ బాస్''సీజన్-11లో బాలీవుడ్ బుల్లితెర నటి హీనాఖాన్ కాంటెస్టెంట్‌గా ఉంది. ఓ సందర్భంలో దక్షిణాది నటీమణుల గురించి ఈ షోలో దిగజారుడు వ్యాఖ్యలు చేసింది. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి దక్షిణాది భామలు ఎక్స్‌పోజింగ్ చేస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. 
 
అయితే, ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. తాజాగా దక్షిణాది ముద్దుగుమ్మ హన్సిక హీనాఖాన్‌పై విమర్శలు గుప్పించింది. దక్షిణాది ఇండస్ట్రీలో హీరోయిన్ అని చెప్పుకునేందుకు తాను గర్వంగా ఫీలవుతానని తెలిపింది. బాలీవుడ్ నటులు చాలామంది సౌత్ ఇండస్ట్రీలో పని చేశారు.. చేస్తూనే ఉన్నారు. మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడటానికి హీనాఖాన్ సిగ్గుపడాలి. 
 
సౌత్ ఇండియన్ హీరోయిన్స్‌ని ఆమె ఎలా డీగ్రేడ్ చేస్తూ మాట్లాడగలదు? అంటూ హీనాఖాన్‌పై ఫైర్ అయ్యింది. ఈ విధమైన వ్యాఖ్యలు చేసిన హీనా ఖాన్ సిగ్గు పడాలని, ఆమె చెప్పిన మాటలన్నీ పనికిమాలిన మాటలేనని పేర్కొంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

వెంకీతో అనుష్క.. మలయాళ సినిమాలపై కన్నేసింది.. మంచి స్క్రిప్ట్ దొరికితే?

"గురు" సినిమా తర్వాత విక్టరీ వెంక‌టేష్ మ‌ల్టీ స్టార‌ర్‌ చిత్రంలో నటించనున్నాడు. నేనే రాజు ...

news

నాకు 50 ఏళ్ల వ్యక్తితోనా.... బిగ్ బాస్ 11 పోటీదారు ఆర్షి ఖాన్

బిగ్ బాస్ 11 షో పోటీదారుల్లో ఒకరైనా బాలీవుడ్ హాట్ బ్యూటీ ఆర్షి ఖాన్ పేరు చెబితే చాలు... ...

news

చిట్టి రోబోగా తమన్నా.. రజనీ సార్‌కి ఇదో ట్రిబ్యూట్..

బాలీవుడ్ దర్శకురాలు, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ''లిప్ సింగ్ ...

news

రజినీకాంత్ 2.O అంతా సైంటిఫిక్కేనట... నేడే దుబాయ్‌లో ఆడియో...

దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ చిత్రం అంటే అదో కిక్కు. ఆయన స్టైల్, మేనరిజం అంటే ...

Widgets Magazine