శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 ఆగస్టు 2022 (11:15 IST)

ఆ హీరోయిన్‌ నో చెప్పింది.. అందుకే తేజస్వినిని పెళ్లి చేసుకున్న దిల్ రాజు?

Dil Raju
ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా భారీ సినిమాలు తీస్తూ సక్సెస్ అవుతున్నాడు. అయితే దిల్ రాజు మొదటి భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఇండస్ట్రీలో ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్‌ని వివాహం చేసుకుందాం అనుకున్నాడట.
 
ఆమె ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ దిల్ రాజుతో మాత్రం టచ్‌లోనే ఉంటూ దిల్ రాజుతో స్నేహాన్ని కంటిన్యూ చేస్తుంది. అయితే ఇదే నేపథ్యంలో దిల్ రాజు ఆ హీరోయిన్‌ని పెళ్లి చేసుకుందాం అనుకున్నారట. కానీ ఆ హీరోయిన్ నో చెప్పడంతో ఇక చేసేదేమీలేక తేజస్వినితో సరిపెట్టుకున్నాడు.
 
ఈ మధ్యనే వీరికి ఓ బాబు కూడా పుట్టాడు. అయితే దిల్ రాజు అంటే మొదటి నుండి పడని కొందరు వ్యక్తులు మాత్రం ఆయననూ ఇదే విషయంపై ఎన్నో ట్రోల్స్ చేస్తున్నారు.