యువ హీరోతో 'ఫిదా' హీరోయిన్ సాయిపల్లవి డేటింగ్...

గురువారం, 5 అక్టోబరు 2017 (14:34 IST)

sai pallavi

సినిమాల్లోకి వచ్చిన తర్వాత కొంతమంది హీరోయిన్లు తమ సహచర హీరోలతో ప్రేమలో పడిపోతుంటారు. కొంతమందైతే ఇష్టమైతే డేటింగ్ చేస్తూ ఆ తర్వాత విడిపోతుంటారు. ఇదంతా సినీపరిశ్రమలో మామూలే. అలాంటిదే ఇప్పుడు 'ఫిదా' ఫేమ్ సాయిపల్లవి చేస్తోంది. 'ఫిదా' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన సాయిపల్లవి ఇప్పుడు ఒకరి ప్రేమలో పడి అతనితో డేటింగ్ చేస్తోందని తెలుగు సినీపరిశ్రమలో హాట్ టాపిక్ నడుస్తోంది.
 
ఆ హీరో మరెవరో కాదు "ఓకే బంగారం"తో తెలుగు సినీపరిశ్రమకు పరిచయమైన దుల్కర్ సల్మాన్. ఈ యువహీరోతో కలిసి 'ఓయ్ పిల్లగాడా' అనే సినిమాలో ఈ భామ నటిస్తోంది. సినిమా ఘూటింగ్‌లో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఆ ప్రేమ కాస్త ఇప్పుడు డేటింగ్ వరకు వెళ్ళిందట. మరి వీరి ప్రేమ గాథ కూడా సినిమా షూటింగ్ పూర్తయ్యేంత వరకు ఉంటుందా? లేకుంటే శాశ్వతంగా ఉంటుందా? అన్నదే కాలమే సమాధానం చెప్పాలి. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఓవర్సీస్‌లో ప్రిన్స్ వర్సెస్ యంగ్ టైగర్ ... "స్పైడర్ - జై లవ కుశ" కాసుల వర్షం

దసరా పండుగకు ఇద్దరు అగ్రహీరోల చిత్రాలు విడుదలయ్యాయి. వీటిలో ఒకటి జూనియర్ ఎన్టీఆర్ నటించిన ...

news

వారిద్దరూ రాజకీయాల్లోకి రావాలంటున్న తమిళ కమెడియన్

తమిళ సినీ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్‌లిద్దరూ రాజకీయాల్లోకి రావాలంటూ తమిళ హాస్య నటుడు ...

news

చిరంజీవికి ఏఆర్ రెహ్మాన్ షాక్... 'సైరా'కు గుడ్ బై

మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మించనున్న 151వ చిత్ర యూనిట్‌కు ...

news

సమంత పెళ్లి నెక్లెస్‌పైనే ఊరూవాడా చర్చ!

చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖుల ఇంట పెళ్లంటే ఊరువాడంతా సంబ‌ర‌మే. ఆ పెళ్లి గురించే పదేపదే ...