Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జూనియర్ ఎన్టీఆర్ ఆరోగ్య రహస్యం తెలిస్తే షాకే...

మంగళవారం, 5 డిశెంబరు 2017 (14:15 IST)

Widgets Magazine
NTR

టాలీవుడ్ టాప్ హీరోల్లో జూనియర్ ఎన్‌టిఆర్ ఒకరు. జూనియర్ ఎన్‌టిఆర్ డ్యాన్స్ వేసినా, ఫైట్ చేసినా, డైలాగ్ చెప్పినా ఎంతో ఎనర్జీగా చేస్తారు. ఇంత ఎనర్జిటిక్‌గా, ఇంత యాక్టివ్‌గా ఉండటానికి కారణం ఆయన పాటించే ఆహారపు అలవాట్లు. జూనియర్ ఎన్‌టిఆర్ రెండు విధాలుగా ఆహారపుటలవాట్లు పాటిస్తారట.
 
సినిమాలో లావుగా కనిపించాలని అంటే హైదరాబాద్ బిర్యాని లాగించేస్తారట. ఇక అమ్మ చేసే సున్నుండలను చాలా ఇష్టంగా తింటారట. వాటర్ మిలన్స్ అయితే ఎప్పుడూ ఇంట్లో ఉండవలసిందే. ప్రతిరోజు అన్నంలో పప్పుతో పాటు నెయ్యిని కూడా ఎక్కువగా తింటారట. 
 
కానీ సన్నగా కావాలంటే మాత్రం క్యాలరీ ఫుడ్స్, ప్రొటీన్ ఫుడ్స్ అంటూ డైలీ చపాతి, ఫుడ్స్ మాత్రం తింటారట. ఎప్పుడైనా నాన్‌వెజ్ తినాలప్పుడు భార్య లక్ష్మీప్రణతి చేసే రొయ్యల కూరను మాత్రమే తింటుంటారట. బయట ఫుడ్స్ కంటే ఎక్కువగా ఇంట్లో అమ్మ, భార్య చేసే వంటకాలను తింటుంటారు. అందుకే జూనియర్ ఎన్‌టిఆర్ ఎనర్జీగా, యాక్టివ్‌గా ఉంటారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

రాఖీ నాగిని డ్యాన్స్ .. వీడియో

బాలీవుడ్ బ్యూటీ రాఖీ సావంత్ ఏ పని చేసినా అది సెన్సేషన్ అవుతుంది. తాజాగా ఆమె నాగిని ...

news

చిరంజీవి నన్ను రమ్మన్నారు... ప్రగ్యా జైస్వాల్

నేను లా చదివాను. న్యాయవాది అవ్వాలనుకున్నాను. ప్రాక్టీస్ కూడా చేశాను. నాకు సినిమాలు అస్సలు ...

news

అజ్ఞాతవాసి సాంగ్ మేకింగ్ వీడియో

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ...

news

అర్జున్ రెడ్డికే లిప్ కిస్ ఇచ్చాను.. విజయ్ దేవరకొండకు కాదు: షాలినీ పాండే

అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే లిప్ లాక్‌పై స్పందించింది. తాజాగా 100% లవ్ తమిళ ...

Widgets Magazine