Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

టెన్ష‌న్‌లో ఎన్టీఆర్..? ఎందుకు?

బుధవారం, 14 మార్చి 2018 (15:21 IST)

Widgets Magazine
ntr

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు. ప్ర‌స్తుతం ప్రి-ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోన్న ఈ సినిమాని ఏప్రిల్ నెలలో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. హారిక-హాసిని క్రియేష‌న్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించ‌నుంది. అయితే... ఈ సినిమా కోసం ఎన్టీఆర్ జిమ్‌లో క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు. 
 
ఇంకా చెప్పాలంటే... సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేస్తున్నాడు అని టాక్ వినిపిస్తోంది. ఇటీవ‌ల జిమ్‌లో ఎన్టీఆర్ ఎలా క‌ష్ట‌ప‌డుతున్నాడో తెలిపే స్టిల్స్ బ‌య‌ట‌కు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా లుక్ ఎలా ఉంటుందో బ‌య‌ట‌కు తెలియ‌కూడ‌ద‌నుకుంటున్నాడ‌ట‌. అయితే... ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్ సినిమా ఎం.ఎల్.ఎ ఆడియో వేడుక‌కు గెస్ట్ రావాల్సి వుంది. 
 
ఈ వేడుక‌ను క‌ర్నూలులో ఏర్పాటు చేసారు. ఈ ఫంక్ష‌న్‌కి వ‌స్తే ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండ‌బోతుందో తెలిసిపోతుంది. క‌నుక ఈ వేడుక‌కు వెళ్లాలా..? వ‌ద్దా..? అని ఆలోచ‌న‌లో ప‌డ్డాడ‌ట ఎన్టీఆర్. మ‌రి... బ్ర‌ద‌ర్ క‌ళ్యాణ్ రామ్ కోసం ఆడియో వేడుక‌కు ఎన్టీఆర్ వ‌స్తాడో రాడో చూద్దాం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

జక్కన్న-ఎన్టీఆర్-చెర్రీ.. సినిమా: అక్టోబర్‌లో సెట్స్‌పైకి.. శరవేగంగా ఏర్పాట్లు

బాహుబలి మేకర్ ఎస్ఎస్ రాజమౌళి తదుపరి ప్రాజెక్టు త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే ...

news

శ్రీరెడ్డి కన్నీళ్లు పెట్టేసుకుంది- అమ్మాయిలను వారి వద్దకు కూడా పంపిస్తారు.. వీడియో వైరల్

నేను నాన్న అబద్ధం, అరవింద్ సినిమాల్లో నటించిన శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ ప్రస్తుతం ...

news

జూ.ఎన్టీఆర్ విలన్ గుండెపోటుతో కన్నుమూత

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించి, జూనియర్ ఎన్టీఆర్‌ హీరోగా నటించిన చిత్రం ...

news

చిత్ర దర్శక నిర్మాతలపై నటి ప్రియమణి ఫిర్యాదు.. ఎందుకంటే?

సినీ నటి ప్రియమణి వార్తలకెక్కింది. ఓ చిత్ర దర్శకుడు నిర్మాతపై ఫిర్యాదు చేసింది. తనకు ...

Widgets Magazine