Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్‌ల మూవీ ఇంట్ర‌ెస్టింగ్ డీటైల్స్

సోమవారం, 5 మార్చి 2018 (18:09 IST)

Widgets Magazine
jr ntr1

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందాల‌ని ఎంతోకాలంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎట్ట‌కేల‌కు ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ల‌బోతుంది. ఈ చిత్రం హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
 
#NTR28 చిత్రానికి అందాల భామ పూజా హెగ్డేను హీరోయిన్‌గా ఎంపిక చేసారు. సంగీతాన్నీ థమన్ అందించగా, ఈ చిత్రానికి ఛాయాగ్రహణం పి. ఎస్. వినోద్ అందిస్తార‌ని అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేసారు. ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ కాంబినేషన్లో రూపొందే ఈ తొలి చిత్రాన్ని తమ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించటం ఎంతో ఆనందంగా ఉందని నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) తెలిపారు. ఈ నెలాఖ‌రున‌ ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందని అన్నారు. ఈ సంవత్సరం ద్వితీయ భాగంలో చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్ర వర్గం తెలిపింది.
 
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, ఆ..ఆ, అజ్ఞాతవాసి చిత్రాల‌ను నిర్మించింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

మార్చి 6న "భరత్ అనే నేను" మూవీ ప్రోమో 6 గంటలకు

ప్రిన్స్ మహేశ్ బాహు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "భరత్ అనే నేను". ఈ చిత్రానికి కొరటాల ...

news

భర్త చెప్పాడని శ్రీదేవి అలా చేసింది.. తట్టుకోలేక పోయా.. కుమిలి ఏడ్చాను : అరవింద్

అందాల నటి శ్రీదేవి హఠాన్మరణం చిత్ర రంగానికి చెందిన ఓ ఒక్కరూ జీర్ణించుకోలేక పోతున్నారు. ...

news

అయ్య బాబోయ్ పోలీసులు పిలిచారని.. ఐదింటికే లేచా: విజయ్ దేవరకొండ

అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ‌కు విపరీతమైన క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. యూత్‌లో ...

news

"అంజి" చిత్రం పూర్తికావడానికి చిరంజీవి గొప్పతనమే కారణం: కోడి రామకృష్ణ

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన చిత్రం "అంజి". ఈ ...

Widgets Magazine