Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కంగనా రనౌత్ లైంగికపరంగా రెచ్చగొట్టేది.. ఫిర్యాదులో హృతిక్ రోషన్

మంగళవారం, 3 అక్టోబరు 2017 (17:33 IST)

Widgets Magazine

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌పై హృతిక్ రోషన్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో కంగనా రనౌత్‌పై హృతిక్ రోషన్ తీవ్ర ఆరోపణలు చేశారు. హృతిక్ రోషన్, నటి కంగనా రనౌత్‌ల వివాదం కోర్టుకెక్కిన నేపథ్యంలో.. గత ఏప్రిల్‌లో హృతిక్ తరపు లాయర్ మహేష్ జఠ్మలానీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు వెలుగు చూసింది. ఈ వివరాలను రిపబ్లిక్ టీవీ బయటపెట్టింది. ఈ ఫిర్యాదులో కంగనా రనౌత్‌పై హృతిక్ రోషన్ ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. 
 
కంగనా రనౌత్ తనను శాశ్వత ప్రేమికుడిగా అభివర్ణించేదని వుంది. కంగనా తనను వెంటాడి వేధించేదని హృతిక్ ఆరోపించారు. 2009 కైట్స్ సినిమా ప్రారంభానికి ముందు కంగనాను తొలిసారి కలిశానని వెల్లడించింది. ఆపై వృత్తిపరంగా ఆమెను కలిశానని హృతిక్ తెలిపారు. ఆ తర్వాత 'క్రిష్-3'లో నటించినప్పటికీ తమ మధ్య  స్నేహం లేదన్నారు. 
 
2014లో ఆమె నుంచి అసభ్యకరమైన మెసేజ్‌లు వచ్చాయని.. హృతిక్ రోషన్‌ను ఉద్దేశించి కంగనా సోదరీ రంగోళీ కూడా ఈ-మెయిల్ ఇచ్చింది. అందులో కంగనాను మానసికంగా, భావోద్వేగపరంగా రేప్ చేశానంటూ ఆరోపించిందని హృతిక్ రోషన్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.  చివరికి హృతిక్‌ను ఉద్దేశించి కంగనా 'సిల్లీ ఎక్స్' అంటూ అభివర్ణించింది. దీంతో, గొడవ చినికిచినికి లీగల్ ఇష్యూ వరకు వెళ్లిన సంగతి తెలిసిందే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ప్రభాస్ - అనుష్క పెళ్లి : టాలీవుడ్‌కు తెలియదు కానీ.. ఆయనకు తెలిసిపోయింది

టాలీవుడ్ హీరో ప్రభాస్, హీరోయిన్ అనుష్క శెట్టి పెళ్లి వ్యవహారం మరోమారు చర్చకు వచ్చింది. ...

news

రోజా హీరోయిన్‌గా తెలుగు సినిమా - దర్శకుడెవరో తెలుసా...?

ఎమ్మెల్యే రోజా. ఒకప్పుడు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్. రాజకీయాల్లోకి వచ్చిన ...

news

సమంత - నాగ చైతన్య పెళ్లికి బ్రేకులు?

టాలీవుడ్ హీరోయిన్ సమంత, హీరో నాగ చైతన్యల ప్రేమ వివాహం ఈనెల ఆరో తేదీన అంగరంగ వైభవంగా ...

news

నానితో గొడవకు దిగిన సాయిపల్లవి.. ఎందుకు?

సక్సెస్ ఫుల్ హీరో, నేచురల్ స్టార్ నాని తాజాగా సాయిపల్లవితో కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి ...

Widgets Magazine