Widgets Magazine

అర్జున్ రెడ్డి డైరెక్ట‌ర్‌కి మ‌హేష్ బాబు షాకింగ్ ఆన్సర్... ఏంటో తెలుసా?

శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (10:19 IST)

అర్జున్ రెడ్డి సినిమాతో అంద‌రి దృష్టిని త‌న వైపుకు తిప్పుకున్నాడు సందీప్ వంగా. ప్ర‌స్తుతం సందీప్ అర్జున్ రెడ్డి సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్ బాబుతో సినిమా ఉంటుంద‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఇటీవ‌ల మ‌హేష్ బాబుతో గీతా ఆర్ట్స్ సంస్థ భారీ సినిమాని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ భారీ చిత్రానికి అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నార‌ని ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. 
Mahesh Babu
 
అస‌లు జ‌రిగింది ఏంటంటే... అల్లు అర‌వింద్ ఓసారి మ‌హేష్ బాబుతో సినిమా చేద్దాం అన్నార‌ట‌. మ‌హేష్ ఓకే అన్నాడ‌ట‌. అంత‌కుమించి ఈ ప్రాజెక్ట్ గురించి ఏం జ‌ర‌గ‌లేద‌ట‌. ఇక సందీప్ రెడ్డి వంగ విష‌యానికి వ‌స్తే... అర‌గంట క‌థ చెప్పాడ‌ట‌. మ‌హేష్ అర‌గంట క‌థ కాదు. ఫుల్ స్ర్కిప్ట్ చెబితే అప్పుడు తుది నిర్ణ‌యం చెబుతా అంటున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం చేస్తోన్న హిందీ అర్జున్ రెడ్డి పూర్తైన త‌ర్వాత ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చేసి మ‌హేష్ బాబుకి చెబుతాడ‌ట‌. అప్పుడు కానీ.. ఈ ప్రాజెక్ట్ ఉందా..? లేదా..? అనేది తెలియ‌దు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

చైతు - స‌మంత ఫ‌స్ట్ మ్యారేజ్ డేకి ఏం చేయ‌నున్నారో తెలుసా..?

అక్కినేని నాగ‌చైత‌న్య న‌టించిన తాజా చిత్రం శైల‌జారెడ్డి అల్లుడు. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ...

news

హస్తం పార్టీలో చేరనున్న టాలీవుడ్ నిర్మాత...

ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ రాజకీయ కండువా కప్పుకోనున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాలని ...

news

షూటింగ్ లొకేషన్లకు షటిల్ సర్వీస్... జోష్ పెంచిన పూజా

పూజా హెగ్డే. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'ముకుంద' వంటి క్లాసికల్ టైటిల్‌తో ...

news

'శైలజారెడ్డి అల్లుడు'.. హిట్టా.. ఫట్టా? మూవీ రివ్యూ

తెలుగు చిత్ర పరిశ్రమలో అత్త - అల్లుళ్ల నేప‌థ్యంలో సాగే అనేక సినిమాలు వచ్చాయి. ఇలాంటి ...

Widgets Magazine