Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మిడిల్ క్లాస్ అబ్బాయికి తర్వాత ఆ ఇద్దరు బాగా పెంచేశారు..

గురువారం, 8 ఫిబ్రవరి 2018 (12:02 IST)

Widgets Magazine
SaiPallavi-Nani

ఫిదాతో సాయిపల్లవి పారితోషికాన్ని పెంచేసింది. అలాగే వరుస హిట్లతో దూసుకెళ్తున్న నేచురల్ స్టార్ నాని కూడా పారితోషికాన్ని పెంచాడు. వరుస సక్సెస్‌లతో మార్కెట్ పరంగా దూసుకెళ్తున్న నాని, సాయిపల్లవి.. కథా ప్రాధాన్యత గల సినిమాలను ఎంచుకుంటున్నారు. ఇప్పటివరకు నాని 8 కోట్లు తీసుకున్న నాని.. ప్రస్తుతం తొమ్మిది కోట్లు అడుగుతున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
అలాగే ఫిదా హీరోయిన్ సాయిపల్లవి కూడా సక్సెస్‌ల కోసం ఉరుకులు తీస్తోంది. ఈ క్రమంలో పారితోషికాన్ని కోటి నుంచి కోటిన్నరకు పెంచేసిందని సినీ జనం అంటున్నారు. నాని ప్రస్తుతం ''కృష్ణార్జున యుద్ధం'' సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా వున్నారు. 
 
ఈ చిత్రం ఈ ఏడాది వేసవి కానుకగా విడుదల కానుంది. అలాగే నాని నిర్మాతగా తెరకెక్కించిన ''అ'' సినిమా ఆడియో వేడుక ఇటీవల జరిగింది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో నాని బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

లేటు వయస్సులో జితేంద్రకు కొత్త చిక్కు.. హోటల్‌లో రేప్ చేశాడట..

బాలీవుడ్ నటుడు జితేంద్ర లేటు వయస్సులో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 50 ...

news

పవన్ కళ్యాణ్ పేరు చెప్పగానే పిచ్చ... 'ఇంటలిజెంట్' దర్శకుడు వినాయక్‌ ఇంటర్వ్యూ

వివి.వినాయక్‌ దర్శకత్వం వహించిన చిత్రం 'ఇంటిలిజెంట్‌'. సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా నటించిన ఈ ...

news

విఘ్నేశ్‌తో త్వరలో పెళ్లి.. నయనతార పెళ్లి పీటలెక్కనుందా?

దక్షిణాది అగ్ర హీరోయిన్, లేడి సూపర్ స్టార్ అయిన నయనతార.. త్వరలో తన ప్రేమికుడిని వివాహం ...

news

'పబ్లిక్‌తో ఎలా ఉండాలో అన‌సూయ‌కి చెప్పండి'.. రష్మీకి అభిమాని ట్వీట్

'పబ్లిక్‌తో ఎలా నడుచుకోవాలో మీ సీనియర్ యాంకర్ అనసూయకు కాస్త చెప్పండి.. వీలైతే ప్రాక్టికల్ ...

Widgets Magazine