Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కారు ప్రమాదం.. పన్ను ఊడిందా? వారం రోజులు విశ్రాంతి అందుకేనా?

బుధవారం, 31 జనవరి 2018 (13:57 IST)

Widgets Magazine

నేచురల్ స్టార్ నాని కారు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నగరంలోని జూబ్లీ హిల్స్‌లో నాని కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నానికి స్వల్ప గాయాలైనట్లు తెలిసింది. ఇదే విషయాన్ని నాని కూడా ట్విట్టర్ ద్వారా తెలిపారు. తనకు స్వల్ప పాటి గాయాలైనాయని.. వారం రోజుల తర్వాత షూటింగ్‌లో పాల్గొంటానని చెప్పారు.

కానీ నానికి కారు ప్రమాదంలో పన్ను ఊడిందని.. డైంటిస్ట్ సలహా మేరకు ఆర్టిఫిషియల్ పన్నుతో శస్త్రచికిత్స చేసారని.. అందుకే వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందని సమాచారం. 
 
వైద్యుల సలహా మేరకు నాని వారం పాటు విశ్రాంతి తీసుకుని ఆపై తాజా చిత్రం ''కృష్ణార్జున యుద్ధం'' చిత్రం షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అనంతలో జరుగుతోంది. ఈ షూటింగ్ ముగించుకుని హైదరాబాదుకు తిరిగి వస్తుండగా కారు ప్రమాదం ఏర్పడింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సొంత డబ్బుతో అల్లుడితో సినిమా చేస్తున్న మెగాస్టార్

మెగా ఫ్యామిలీలో మరో కొత్త నటుడు వచ్చేశాడు. చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ భర్త కళ్యాణ్‌‌ను ...

news

వర్మ ''జీఎస్టీ'' కలెక్షన్లను కుమ్మేస్తోందట.. ఇప్పటికే రూ.11కోట్లు?

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ''జీఎస్టీ'' అనే షార్ట్ ఫిలిమ్‌తో సంచలనం ...

news

శ్రీవారి కటాక్షం వల్లే ఛాన్సులు : సినీనటి లావణ్య త్రిపాఠి

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దయతో కృపాకటాక్షాల వల్లే తనకు ...

news

ప్రేమ లేఖలు రాయమని ప్రాధేయపడుతున్న హీరోయిన్

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. అయితే, ఈమెకు ఇటీవలి కాలంలో లక్షల కొద్దీ ...

Widgets Magazine