Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నయనతారకు పెళ్లియోగం కాదు.. ఆ ఛాన్స్ లేదట...

గురువారం, 1 డిశెంబరు 2016 (21:19 IST)

Widgets Magazine

నయనతారకు త్వరలో పెళ్లి జరుగుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె దానిగురించి కంటే సినిమాలపై ఎక్కువ శ్రద్ధ చూపుతోంది. తమిళ ఆరు సినిమాల్లో బిజీగా వుంది. వాటిలో కథానాయిక ప్రాధాన్యత గల 'అరమ్‌' ఒకటి. ఇందులో జిల్లా కలెక్టర్‌ పాత్రలో కనిపించనుంది. ఒకరోజు జరిగిన ఒక సంఘటన నేపథ్యంలో ఈ సినిమా కథంతా నడుస్తుంది. 
 
అందువలన ఆ రోజు ధరించిన చీరతోనే నయనతార సినిమా అంతా కనిపిస్తుంది. 'చంద్రముఖి' తర్వాత పూర్తిగా ఆమె చీర ధరించే పాత్ర ఇదే అనుకుంట. కొన్ని చిత్రాల్లో నటించినా గ్లామర్‌తో అలరించింది. కానీ ఇందులో ఆ ఛాన్స్‌ లేదట.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'ప్రిన్స్' మహేష్‌తో దిల్‌రాజు ముందుకు వచ్చాడు!

'ప్రిన్స్' మహేశ్‌ బాబు సినిమాను రిలీజ్‌ చేయడానికి దిల్‌రాజు ముందుకు వచ్చినట్లు ...

news

హిట్ కొట్టాక రెమ్యునరేషన్ పెంచమంటారు.. కానీ నేను అడగనంటున్న హీరో!

రాత్రికి రాత్రే క్రేజ్‌ సంపాదించుకున్న హీరో విజయ్‌ దేవరకొండ. సురేష్‌ప్రొడక్షన్‌లో వేషం ...

news

ఫలించిన రాయబారం... షూటింగ్‌కు హాజరుకానున్న జయసుధ

సహజనటి జయసుధ, ఆర్‌.నారాయణమూర్తి కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం 'హెడ్‌ కానిస్టేబుల్‌ ...

news

​'హండ్రెడ్‌ డేస్‌ ఆడే సినిమా నీదే అన్నయ్య'... యూట్యూబ్‌లో 'ఖైదీ నంబర్.150' చిత్రం పాట రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'ఖైదీ నెం.150' చిత్రం కోసం అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ...

Widgets Magazine