Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బిగ్ బాస్ తమిళ్ ఎఫెక్ట్.. తదుపరి ప్రధానమంత్రి ఓవియా.. మోదీ వెనక్కి?!

శనివారం, 12 ఆగస్టు 2017 (14:57 IST)

Widgets Magazine

తమిళ బిగ్ బాస్ ప్రోగ్రామ్‌కు యమా క్రేజ్ వస్తోంది. ఈ బిగ్ బాస్‌తో పాల్గొన్న ఓవియా గురించే హాట్ హాట్‌గా చర్చ సాగుతోంది. ఓవియా బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్నంతకాలం తమిళనాడే కాదు.. దేశ వ్యాప్తంగా ఆమె గురించే మాట్లాడుకున్నారు. బిగ్ బాస్ హౌస్‌లో సహ పార్టిసిపెంట్స్‌తో ఆమెకు జరిగిన వేధింపుల కారణంగా ఓవియా కన్నీళ్లు పెట్టుకుంది. ఆపై ఒత్తిడి కారణంగా ఆ షో నుంచి బయటికి వచ్చేసింది. 
 
అయినా ఓవియా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఓవియా పేరిట సోషల్ మీడియాలో ఓవియా ఆర్మీ అంటూ హ్యాష్ ట్యాగులున్నాయి. ఓవియాను తమ నాయకురాలిగా స్వీకరించిన కొందరు నెటిజన్లు.. ఆమెను ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పోలుస్తూ.. ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో ఓవియా అభిమాని ఒకరు భారత తదుపరి ప్రధాన మంత్రి ఎవరనేదానిపై సర్వే నిర్వహించాడు. 
 
ఈ సర్వేలో ప్రధాని మోదీ, ఓవియా, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్లు స్థానం దక్కించుకున్నాయి. ఈ సర్వేలో భారత ప్రధానిగా ఓవియాకు 86శాతం మంది ఓటేశారు. తద్వారా మోదీని ఓవియా వెనక్కి నెట్టింది. ఈ ఓటింగ్‌లో మోదీకి పదిశాతం ఓట్లు మాత్రమే దక్కాయి. రాహుల్ గాంధీకి 4శాతం ఓట్లు మాత్రమే లభించాయి. ఈ ఓటింగ్‌ను అనేకమంది షేర్ చేసుకుంటున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Oviya Modi Pm Julie India Prime Minister Social Media Big Boss Tamil

Loading comments ...

తెలుగు సినిమా

news

బాలకృష్ణ "పైసా వసూల్" మేకింగ్ వీడియో

నందమూరి బాలకృష్ణ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ...

news

కమల్ హాసన్‌కు నచ్చని పని చేసిన గౌతమి.. ఏం చేసిందో తెలుసా?

సినీనటుడు కమల్ హాసన్ మాజీ ప్రేయసి గౌతమి.. ప్రస్తుతం ఆయనకు నచ్చని పని చేసింది. కమల్ ...

news

షెనాజ్ ట్రెజరీ వీడియో చూస్తే పిచ్చెక్కిపోతారు...

బాలీవుడ్ సెక్సీ సుందరాంగుల్లో షెనాజ్ ట్రెజరీ ఒకరు. ఈమె మలేషియాలో పర్యటిస్తూ అక్కడి ...

news

వీలుంటే ప్రతి యేడాది పెళ్లి చేసుకుంటానంటున్న బాలీవుడ్ హీరోయిన్!

మన దేశ సంప్రదాయం అనుమతిస్తే ప్రతి యేడాది పెళ్లి చేసుకుంటానని బాలీవుడ్ నట బిపాసా బసు ...

Widgets Magazine