Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చెర్రీ "రంగస్థలం 1985" ఐటం సాంగ్‌కు డీఎస్పీ ట్యూన్స్ సిద్ధం...

బుధవారం, 11 అక్టోబరు 2017 (12:39 IST)

Widgets Magazine
rangasthalam 1985 movie still

మెగా పవర్‌స్టార్ రాంచరణ్ తేజ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "రంగస్థలం 1985". ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. హైదరాబాద్‌లో వేసిన భారీ గ్రామీణ సెట్‌లోను కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ ఉందనీ.. ఆ సాంగ్ కోసం పూజా హెగ్డేను ఎంపిక చేసుకున్నట్టుగా కొన్ని రోజుల క్రితం ఓ వార్త వచ్చింది.
 
ఈ ఐటం సాంగ్‌కి సంబంధించి దేవిశ్రీ ప్రసాద్ చేసిన ట్యూన్స్ నుంచి సుకుమార్ రెండు ట్యూన్స్‌ను ఫైనల్ చేశాడట. ఈ రెండింటిలో ఒక ట్యూన్‌ను ఆయన ఫిక్స్ చేయాల్సి వుంది. ఈ విషయంలో సుకుమార్, దేవిశ్రీ నిర్ణయమే ఫైనల్ అంటూ చరణ్ స్పష్టం చేశారట. దీనికి కారణం లేకపోలేదు. గతంలో సుకుమార్.. దేవిశ్రీ కాంబినేషన్లో వచ్చిన ఐటమ్ సాంగ్స్ టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన విషయం తెల్సిందే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పెళ్లి సంప్రదాయానికి మాత్రమే.. మా ఇద్దరికీ ఎప్పుడో వివాహమైంది: సమంత

అందాల తార, కొత్త పెళ్లి కుమార్తె సమంత వివాహానంతరం ఇంటర్వ్యూ ఇచ్చింది. తన వివాహం ...

news

కొనసాగుతోన్న 'జై లవ కుశ' జోరు.. 'శ్రీమంతుడు' రికార్డుకు చేరువలో....

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన చిత్రం 'జై లవ కుశ'. ఈ చిత్రం ...

news

లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో రోజా... బెదిరింపులకు భయపడేది లేదు: రామ్ గోపాల్ వర్మ

ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ...

news

'మన్మథుడు'తో నటించడం ప్రాక్టికల్స్ చేసినట్టే : హీరోయిన్ శీరత్ కపూర్

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున నటించిన తాజా హారర్ థ్రిల్లర్‌ చిత్రం 'రాజుగారి గది 2'. ఈ ...

Widgets Magazine