బాలకృష్ణుడు కోసం సమంత రూ.3కోట్లు ఇచ్చిందట

బుధవారం, 22 నవంబరు 2017 (11:20 IST)

Samantha-Nagarjuna

ఏ మాయా చేసావె సినిమా ద్వారా తెరంగేట్రం చేసి.. టాప్ హీరోయిన్‌గా ఎదిగిన సమంత.. తన ప్రేమికుడు, నటుడు, అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అక్కినేని ఇంటి కోడలైన సమంత పెళ్లి తరువాత కూడా నటనపై ఆసక్తి చూపుతోంది. ఎప్పటిలాగానే అమ్మడికి భారీ పారితోషికాలు అందుతున్నాయి. అయినా అక్కినేని కోడలు హోదాకు ఎలాంటి మచ్చ రానీయకుండా తన సినీ జీవితాన్ని సాఫీగా నడుపుతోంది.
 
కానీ సమంత మాత్రం అలా కాకుండా తను సంపాదిస్తోన్న దాంట్లో కొన్ని మంచి కార్యక్రమాల కోసం ఉపయోగిస్తోంది. తాజాగా అక్కినేని కోడలు తన మేనేజర్‌కు సాయపడిందట. ఎప్పటి నుంచో సమంత దగ్గర పనిచేస్తున్న మేనేజర్.. కొన్ని చిన్న బడ్జెట్ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. తాజాగా నారా రోహిత్‌తో బాలకృష్ణుడు అనే సినిమాను నిర్మించాడు. 
 
అయితే ఆ సినిమా రిలీజ్ చేయడానికి కొద్దీ రోజులే సమయం ఉండడంతో ఆయన సినిమా షూటింగ్ ఎండింగ్‌లో కాస్త డబ్బు లేక ట్రబుల్ అయ్యారట. దీంతో సమంత ఫైనాన్షియల్‌గా రూ.3 కోట్ల వరకు హెల్ప్ చేసిందట. ప్రస్తుతం ఇదే ఫిలిమ్ నగర్‌లో హాట్ టాపిక్ అయ్యింది. మేనేజర్ ద్వారా సమంతకు సినిమాలు వచ్చాయని.. అలాంటి వ్యక్తి డబ్బు కోసం ట్రబుల్ అవుతుంటే చూడలేక సమంత అంత మొత్తాన్ని ఇచ్చిందని సినీ జనం అంటున్నారు. దీనిపై మరింత చదవండి :  
Samantha Help Manager Balakrishnudu Movie Samantha Akkineni Regina Cassandra Nara Rohit

Loading comments ...

తెలుగు సినిమా

news

పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి ఫస్ట్ లుక్: 25న సాయంత్రం 6 గంటలకు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా రూపొందుతోన్న ...

news

పద్మావతిపై సీబీఎఫ్‌సీ ఏం చేస్తుందో..? 68 రోజులు కావాలట?

దీపికా పదుకునే, షాహిద్ కపూర్, రణ్‌వీర్ సింగ్ నటించిన పద్మావతి’ సినిమా వివాదం కొనసాగుతూనే ...

news

శవంతో శృంగారం... అట్లాంటిది వుందని చెబితే రూ.5 లక్షలిస్తారట...

దేవీశ్రీ ప్రసాద్... ఇది మ్యూజిక్ డైరెక్టర్ గురించి కాదు. సినిమా గురించి. ఈ చిత్రం ...

news

చెర్రీ, జూనియర్ ఎన్టీఆర్‌తో రాజమౌళి సినిమా.. బడ్జెట్ రూ.500 కోట్లు?

దర్శక ధీరుడు రాజమౌళి తాజాగా చెర్రీ, జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు రంగం సిద్ధం ...