Widgets Magazine

'సన్నాఫ్ సత్యమూర్తి'తో మరోసారి 'రంగస్థలం' లచ్చిమి

గురువారం, 6 సెప్టెంబరు 2018 (20:49 IST)

సన్నాఫ్ సత్యమూర్తిలో అల్లు అర్జున్ సరసన నటించిన సమంత ఆ తర్వాత పెళ్లి చేసుకున్న సంగతి తెలసిందే. పెళ్లాడాక ఇక సినిమాల సంఖ్య తగ్గిస్తుందిలే అనుకుంటే సమంత మాత్రం తన దూకుడుని ఏమాత్రం తగ్గించడంలేదు. వరుసగా చిత్రాలను చేసేందుకు సంతకాలు పెట్టేస్తోంది. తాజాగా తెలిసిన విషయం ఏంటంటే... అల్లు అర్జున్ సరసన నటించేందుకు సమంత సై అన్నదట.
Allu Arjun-samantha
 
మ‌నం, 24 చిత్రాలకు దర్శకత్వం వహించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కించనున్న చిత్రంలో సమంత నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ చిత్రంలో సమంతతో పాటు మరో హీరోయిన్ కూడా నటిస్తుందని సమాచారం. కాగా అల్లు అర్జున్ జంటగా గతంలో సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో సమంత నటించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం భారీ విజయాన్ని కైవసం చేసుకుంది.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

క్ష‌ణం డైరెక్ట‌ర్ సినిమా అక్కడే? ఈ నగరానికి ఏమైంది దెబ్బకు సురేష్ బాబు జడుసుకుంటున్నారట...

క్ష‌ణం సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై... తొలి చిత్రంతోనే సెన్సేష‌న్ క్రియేట్ చేసిన యువ ...

news

నోటా ట్రైలర్ రిలీజ్.. రాజకీయ నాయకుడిగా అర్జున్ రెడ్డి అదరగొట్టాడు..

అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో హిట్ కొట్టిన యంగ్ హీరో విజయ్ దేవర కొండ తాజాగా ...

news

కుమార స్వామి సతీమణి చేతిలో నాలుగు సినిమాలు

కర్ణాటక సీఎం కుమారస్వామి సతీమణి, ప్రముఖ నటి రాధికా కుమార స్వామి మళ్లీ సినిమాల్లో ...

news

ప్రభాస్-పూజా హెగ్దే హీరోహీరోయిన్లుగా త్రిభాషా చిత్రం...

ప్రతిష్టాత్మక గోపికృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ ...

Widgets Magazine