Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

షాకింగ్ బడ్జెట్: చెర్రీ-ఎన్టీఆర్‌తో రాజమౌళి సినిమాకు రూ.90కోట్లు

బుధవారం, 17 జనవరి 2018 (13:08 IST)

Widgets Magazine

బాహుబలి మేకర్ రాజమౌళి తాజాగా ఎన్టీఆర్, చెర్రీ కాంబినేషన్‌లో సినిమా చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఇప్పటికే స్క్రిప్ట్‌పై కసరత్తు జరుగుతోంది. తాజాగా రాజమౌళి ఈ సినిమాకి సంబంధించి నిర్మాతలకు కొటేషన్ కూడా పంపినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ కొటేషన్ ప్రకారం చెర్రీ, ఎన్టీఆర్ సినిమా బడ్జెట్  రూ.90కోట్ల వరకు వుంటుందని సమాచారం. 
 
కానీ ఇందులో రాజమౌళి, చెర్రీ, ఎన్టీఆర్‌ల పారితోషికాలు లేవు. మిగిలిన ఖర్చులన్నింటినీ కలుపుకుని రూ.90కోట్లు ఖర్చవుతుందని రాజమౌళి నిర్మాతలకు తెలియజేసినట్లు టాక్ వస్తోంది. ఈ చిత్రంలో ఎలాంటి గ్రాఫిక్స్ లేకుండా.. యాక్షన్ సీన్స్ వుంటాయని తెలుస్తోంది. 
 
2019 దసరాకి తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం సీజీఐ పనులు జరుపుకుంటోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

మీరిచ్చే రెమ్యునరేషన్‌కు అంతా చూపించమంటే ఎలా... ఎవరు..?

నయనతార. మొదట్లో ముద్దుగా బొద్దుగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత స్లిమ్‌గా మారింది. ...

news

ఏ హీరోలకు లేనిది ప్రభాస్‌కు మాత్రమే ఉంది : నమిత

బొద్దుగుమ్మ నమిత అంటే తెలియని వారుండరు. అటు తెలుగు, ఇటు తమిళ చిత్రాల్లో రాణిస్తూ పేరు ...

news

హైదరాబాద్ వీధుల్లో అర్థరాత్రి చక్కర్లు కొట్టిన చార్మీ కౌర్ (వీడియో)

డ్రగ్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొన్న నటి చార్మీ కౌర్. ఇపుడు సినీ అవకాశాలు లేకపోవడంతో ...

news

వర్మ షార్ట్ ఫిలిమ్‌(GST) ట్రెయిలర్ ఔట్(వీడియో), ఓపెన్ చేయాలంటే వయసు చెప్పాల్సిందే!!

వివాదాలను కొనితెచ్చుకోవడంలో దిట్ట అయిన రామ్ గోపాల్ వర్మ.. తాజాగా షార్ట్ ఫిల్మ్‌లతో ...

Widgets Magazine