Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రభాస్‌తో సోనమ్ ఇందుకే కుదరదందా? లండన్ వీధుల్లో బోయ్ ఫ్రెండుతో(వీడియో)

సోమవారం, 3 జులై 2017 (19:01 IST)

Widgets Magazine
sonam-juhi

ఫోటో కర్టెసీ, ఇన్‌స్టాగ్రాం
సోనమ్ కపూర్ ప్రస్తుతం లండన్ వీధుల్లో తన ప్రియుడు అని బాలీవుడ్ సినీజనం చెప్పుకునే ఆనంద్ అహుజాతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తోందట. ఆమధ్య వీరిద్దరికీ ఏదో విషయం వద్ద బెడిసి కొట్టిందనే వార్తలు వచ్చాయి. మరి వీటిని సయోధ్య చేసుకునేందుకో ఏమోగానీ మధ్యలో సీనియర్ నటి జుహిచావ్లాను వెంటేసుకుని తిరుగుతున్నారట. 
 
సోనమ్ కపూర్‌తో లండన్‌లో వున్నట్లు ఆనంద్ తన ఇన్‌స్టాగ్రాంలో ఫోటోలు పోస్టు చేశాడు. ఈ కారణం చేతనే టైమ్ లేక సాహోలో ప్రభాస్ సరసన నటించేందుకు ఒప్పుకోలేదా... అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియో చూడండి... Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సుప్రియ చెప్పిందే శాసనం... అన్నపూర్ణ స్టూడియోస్ ఏమవుతుంది?

ఈ పంచ్ డైలాగ్ బాహుబలి చిత్రంలో శివగామి చెప్తుంది. ఆమె చెప్పే మాటే శాసనం. తేడా వుండదంతే. ...

news

ఆలూ మొహం ఉన్న అతను పెద్ద హీరోనా? : బన్నీపై కేఆర్కే కామెంట్స్

ఆలూ మొహం ఉన్న అల్లు అర్జున్ టాలీవుడ్‌లో పెద్ద హీరోనా? అంటూ చిత్ర విమర్శకుడు కమాల్ రషీద్ ...

news

సోనమ్ కపూర్‌కి ఏమయినా పిచ్చా? ప్రభాస్‌తో వద్దంటోందేమిటి?

సోనమ్ కపూర్. ఈమె పేరు చెప్పగానే బాలీవుడు కుర్రకారు చొంగ కార్చుకుంటారనే అభిప్రాయాలున్నాయి. ...

news

రాచఠీవి దుస్తుల్లో రాజకుమారిలా కనిపిస్తున్న దీపికా (Video)

బాలీవుడ్ స్టార్ హీరోయిన దీపికా పదుకొనే. ఈమె అందం గురించి ఎంత వర్ణించినా అంత తక్కువే. ...

Widgets Magazine