సుడిగాలి సుధీర్ నాకు మధ్య వున్న రిలేషన్ అలాంటిదంటున్న రష్మి

శనివారం, 30 డిశెంబరు 2017 (14:28 IST)

Rashmi

జబర్దస్త్ కార్యక్రమం తరువాత సుడిగాలి సుధీర్, రష్మిలపై పెద్దఎత్తున వదంతులొచ్చాయి. ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేకున్నారు. వీరి మధ్య డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలొచ్చాయి. అయితే ఈ విషయాన్ని అటు సుడిగాలి సుధీర్ గాని, ఇటు రష్మి గాని ఖండించలేదు. గాసిప్స్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇదంతా మామూలే. ప్రతి ఒక్కరికి ఇలాంటి సమస్య ఉంటుందంటూ వీరిద్దరూ చెబుతూ వచ్చారు.
 
అయితే తాజాగా రష్మి సుధీర్ గురించి చెప్పిన కొన్ని నిజాలు వింటే ఆశ్చర్యపోక తప్పదు. సుధీర్ నాకు సోదరుడితో సమానం. అంటే మా అన్నయ్యే. నేను సుధీర్‌ను అన్నగా భావిస్తాను. మీరు అనుకుంటున్నట్లు మా ఇద్దరి మధ్యా ఎలాంటివి లేవు. దయచేసి ఇప్పటికైనా ఇలాంటివి నాపై ప్రచారం చేయడం మానుకోండి. రష్మి అంటే ఇప్పుడు ఒక బ్రాండ్‌గా మారిపోయింది. 
 
నేను చెప్పే డైలాగ్‌లతో ప్రేక్షకులు నాకు బాగా దగ్గరయ్యారు. నేను నా అభిమానులను దేవుళ్ళుగా భావిస్తాను. వారి ఆశీస్సులు ఉన్నంత కాలం నాకు మంచి అవకాశాలు వస్తాయన్న నమ్మకం నాకుంది అంటోంది రష్మి.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

మళ్లీ మొదటికే వచ్చిన రజనీకాంత్.. డిసెంబర్ 31 ప్రకటన సంగతేంటి?

సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై ఊరిస్తూనే వున్నారు. మొన్నటికి మొన్న డిసెంబర్ 31వ ...

news

కోలీవుడ్ హీరోల సరసన సాయిపల్లవి.. శర్వానంద్‌‌తో ఫిదా హీరోయిన్..

కోలీవుడ్‌లో సూర్య, ధనుష్ సరసన నటిస్తున్న సాయిపల్లవి.. తెలుగులో శర్వానంద్‌తో కొత్త ...

news

బాలక్రిష్ణను తండ్రిగా భావిస్తా... నయనతార సంచలన వ్యాఖ్యలు

బాలక్రిష్ణ.. నయనతార హిట్ పెయిర్‌గా చెప్పుకుంటుంటారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ...

news

అల్లు శిరీష్‌ను ఇంటికి రమ్మన్న చిరంజీవి, ఎందుకో తెలుసా?

అల్లు అరవింద్ రెండవ కుమారుడు అల్లు శిరీష్‌ చాలా గ్యాప్ తరువాత ఒక్కక్షణం సినిమాతో మరోసారి ...