Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భీమవరంలో అశ్లీలనృత్యాలు- బీజేపీ ఎంపీ గోకరాజు సోదరుడు స్టెప్పులు (వీడియో)

శనివారం, 30 డిశెంబరు 2017 (12:45 IST)

Widgets Magazine

తెలుగు రాష్ట్రాలకు సంక్రాంతి కళ వచ్చేసింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కోడి పందేలు, పేకాటలకు తోడు కిక్కు కోసం రికార్డింగ్ డ్యాన్సుల్ని కూడా ఏర్పాటు చేశారు. భీమవరంలో మహిళలచేత అశ్లీల డ్యాన్సులు చేయించారు. ఎంపీ గంగరాజు సోదరుల సమక్షంలో రికార్డింగ్ డ్యాన్సులు జరిగాయి. భీమవరం యూత్ క్లబ్ వార్షికోత్సవ కార్యక్రమంలో రికార్డింగ్ డ్యాన్సులను ఏర్పాటు చేయడంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. 
 
ఇకపోతే ఓ మహిళ డ్యాన్స్ చేస్తుండగా, పురుషులు డబ్బులివ్వడం, ఆమెతో కలిసి అశ్లీలంగా డ్యాన్స్ చేసే వీడియో వైరల్ అవుతోంది. అశ్లీల నృత్యాలపై మహిళా సంఘాలు ఫైర్ అవుతున్నాయి. ప్రజాప్రతినిధులై వుండి రికార్డింగ్ డ్యాన్స్ చేసే మహిళలతో కలిసి చిందులేయడంపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి
 
బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు సోదరుడు నరసింహ రాజు అశ్లీల నృత్యాలు చేస్తున్న కళాకారులతో కలిసి చిందులేసి ఎంజాయ్ చేశారు. దీనిపై ఏపీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మ మండిపడ్డారు.

ఇంకా వీడియోలను కూడా బయటపెట్టారు. భారతీయ సంస్కృతి మావేనంటూ గొప్పలు చెప్పుకునే బీజేపీ నేతలు ఇలా చేయొచ్చా అని ప్రశ్నించారు. యువతను పెడదారి పెట్టేలా, సభ్య సమాజం తలదించుకునేలా ఎంపీ గోకరాజు సోదరుడు నరసింహారాజు ప్రవర్తించారని సుంకర పద్మ ఆరోపించారు.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పవర్ స్టార్‌ పవన్ కల్యాణ్‌కు కాల సర్పదోషం.. సీఎం యోగం లేనట్టేనా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు కాలసర్ప దోషం వుందని.. దాని నుంచి తప్పించుకుంటేనే 2019 ...

news

భార్యను వదిలించుకోవాలనుకున్నాడు.. కాలువలో కొట్టుకుపోయాడు..

భార్యను వదిలించుకోవాలనుకున్నాడు. కానీ సీన్ రివర్సైంది. చివరకు అతనే బలైపోయిన ఘటన ...

news

జగన్ మెడ వంచిన మహిళ.. ఎందుకు? (వీడియో)

వైసిపి అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో చేదు అనుభవం ఎదురైంది. పాదయాత్ర ...

news

రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా... ఎలాగంటే? చంద్రబాబు నాయుడు

అమరావతి : ప్రభుత్వంలో ప్రజలను భాగస్వాములు చేసి రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు ...

Widgets Magazine