Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పాకిస్థాన్ మాజీ క్రికెటర్‌ను పెళ్లాడనున్న టాలీవుడ్ హీరోయిన్?

మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (14:10 IST)

Widgets Magazine

పాకిస్థాన్ మాజీ క్రికెటర్‌ను టాలీవుడ్ హీరోయిన్ ఒకరు పెళ్లాడనున్నారనే వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు మిల్కీ బ్యూటీ తమన్నా. ఈమె పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్‌ని పెళ్ళాడబోతుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే సడెన్‌గా ఇలాంటి రూమర్ ఎలా పుట్టుకొచ్చిందని అందరు ఆలోచనలు చేస్తున్నారు.
abdul razak - tamannah
 
అసలు విషయాన్ని పరిశీలిస్తే.... త‌మ‌న్నా, అబ్దుల్ రజాక్ ఇద్దరు కలిసి నగల దుకాణంలో షాపింగ్ చేస్తున్న ఫోటో ఒకటి నెటిజన్ల కంట పడింది. ఇక అంతే తన ప్రియుడితో కలిసి పెళ్ళి షాపింగ్ చేస్తుందనే జోరుగా ప్రచారం చేసేశారు నెటిజన్లు. అయితే ఈ ఫోటో వెనుకే అసలు కథ దాగివుంది. 
 
వాస్తవానికి ఈ ఫోటో ఇప్పటిది కాదు. గత 2013 సంవత్సరంలో దిగిన ఫోటో. అప్పట్లో దుబాయ్‌లోని ఓ షాప్ ప్రారంభోత్సవానికి తమన్నా, రజాక్ వెళ్ళారు. అప్పుడు క్లిక్ చేసిందే ఈ ఫోటో. ఇప్పుడు ఈ పిక్‌ని ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ఇది వైరల్‌గా మారింది. అదేసమయంలో మరికొంతమంది నెటిజన్లు ఈ ఫోటో ఆధారంగా తమన్నాకు, అబ్దుల్ రజాక్‌కు మధ్య లింకు పెట్టి మాట్లాడసాగారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

శ్రద్ధాకపూర్ వద్ద హిందీ నేర్చుకుంటున్న ప్రభాస్.. డీల్ కుదిరిందట..

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ సాహోతో సిద్ధమవుతున్నాడు. రన్ రాజా రన్ ఫేం సుజిత్ ...

news

గ్లామ‌ర్ షోతో రెచ్చిపోయిన రాయ్ లక్ష్మీ... "జూలీ 2" ట్రైలర్ అదిరిపోయింది....

టాలీవుడ్ ఐటమ్ గర్ల్ రాయ్ లక్ష్మీ. ఇపుడు బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అక్కడ కూడా ఆమెకు ఐటమ్ ...

news

పెళ్ళి పీటలెక్కనున్న శ్రియ.. వీరభోగ వసంతరాయలుతో..?

పదేళ్ల పాటు హీరోయిన్‌గా కొనసాగుతున్న శ్రియ.. తాజాగా బాలయ్యకు జోడీగా పైసా వసూల్ సినిమాతో ...

news

''అర్జున్ రెడ్డి''కి ఆ 40 నిమిషాల ఫుటేజీని కలుపుతారట..?

అర్జున్ రెడ్డి సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ...

Widgets Magazine