Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నాకవి అవసరం లేదని దర్శకుడి ముఖం మీదే చెప్పేసిన తాప్సి

బుధవారం, 7 మార్చి 2018 (16:25 IST)

Widgets Magazine
Tapsee

తాప్సి. తెలుగు ప్రేక్షకులు బాగా తెలిసిన హీరోయిన్. ఎవరి రికమెండేషన్ లేకుండా స్వయంకృషితోనే పైకొచ్చిన హీరోయిన్ ఈమె. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సినిమాల్లో తాప్సి నటించారు. అయితే గత కొన్ని నెలలుగా తెలుగు, తమిళ భాషల్లో ఆమెకు అవకాశాలు రావడం తగ్గిపోయాయి. దీంతో బాలీవుడ్ లోకి వెళ్ళింది. బాలీవుడ్లో విజయాలతో ముందుకు దూసుకెళుతోంది. మొదటగా తాప్సి తెలుగు సినిమాల్లోనే నటించింది. చాలామంది యువ హీరోలతో కలిసి ఆడిపాడింది.
 
తాప్సి నటించిన సినిమాలు కొన్ని ఫెయిలైనా, మరికొన్ని బాగానే హిట్టయ్యాయి. కానీ అవకాశాలు మాత్రం తాప్సికి బాగానే తగ్గాయి. విజయం ఎక్కడ దొరుకుతుందో అక్కడికే వెళ్ళాలన్నదే తాప్సి ఆలోచన. అందుకే బాలీవుడ్ వైపే ఎక్కువ దృష్టి సారిస్తోంది. గత కొన్నిరోజులకు ముందు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఒక దర్శకుడు మీకోసం ఒక కథను సిద్థం చేశాము.. హీరోయిన్‌కు ప్రాధాన్యమున్న సినిమా అని చెప్పారట. దర్శకులు చాలా హీనంగా మాట్లాడుతున్నారు. నేను రెమ్యునరేషన్ గురించి మాట్లాడినా, షూటింగ్‌కు కాస్త ఆలస్యంగా వచ్చినా.. ఏది జరిగినా నాపైన అంతెత్తు లేచి పడుతున్నారు.
 
సినీ పరిశ్రమలో నీకంటూ ఒక పెద్ద గుర్తింపు లేదు. మీ వాళ్ళు ఎవరూ సినీపరిశ్రమలో లేరు. అలాంటిది పోనీ అని దయతలిచి నీకు సినిమా అవకాశాలు ఇచ్చామని తెలుగు సినీపరిశ్రమలో దర్శకులు కొంతమంది అంటున్నారు. ఆ మాటలు నాకు చాలా బాధను తెప్పిస్తున్నాయి. తమిళంలో కూడా పెద్దగా నాకు అవకాశాలు రాలేదు. అందుకే బాలీవుడ్‌ను ఎంచుకున్నాను. ఇక్కడే ఉంటాను. నాకు తెలుగు, తమిళ సినిమాలు అవసరం లేదని సదరు దర్శకుడి ముఖం మీదే చెప్పేసిందట తాప్సి. దీన్నిబట్టి తెలుగు, తమిళ భాషల్లో తాప్సి సినిమాల్లో ఇక నటించడం అనుమానమే అంటున్నారు సినీ విశ్లేషకులు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఎయిర్‌పోర్ట్‌లో కెమెరా క‌ళ్ల‌కు చిక్కిన ఎన్టీఆర్, చ‌ర‌ణ్..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఇద్ద‌రూ చెరో బ్యాగ్ ప‌ట్టుకుని ...

news

ప్రియా ప్రకాష్‌కు సాయి పల్లవి వార్నింగ్... వళ్లు దగ్గర పెట్టుకుంటే.. (Video)

ప్రియా ప్రకాష్.. తన కను సైగలతో హావభావాలు పలికించి దేశాన్ని ఓ కుదుపు కుదిపిన కేరళ యువతి. ఈ ...

news

'స్పెషల్ మూమెంట్స్ అండ్ మెమొరీస్... వీక్కీనయన్' అంటున్న హీరోయిన్ (Video)

హీరోయిన్ నయనతార ప్రేమాయణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలుత తమిళ హీరో శింబు, ఆ ...

news

''సాహో''లో శ్రద్ధా కపూర్ లుక్ ఇదే..(Photo)

సుజీత్ దర్శకత్వంలో రూ.150 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ''సాహో'' సినిమా తమిళ్, తెలుగు, ...

Widgets Magazine