Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నా భర్తకు పడక సుఖం ఇచ్చింది.. కుమార్తె ఎలా అవుతుంది: జరీనా

మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (16:07 IST)

Widgets Magazine
zarina  wahab

బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య పంచోలి భార్య జరీనా వాహబ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నా భర్తతో డేటింగ్ చేసింది.. ఆమెను కుమార్తె ఎలా అనుకోను అంటూ వ్యాఖ్యానించింది. ఇటీవల ఓ టీవీ ఛానల్‌కు బాలీవుడ్ హాట్ నటి కంగనా రనౌత్ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య పంచోలిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. పంచోలి తనను తీవ్రంగా హింసించారని, కూతురు కంటే చిన్న వయసున్న తనను రక్తం వచ్చేలా హింసించారని ఆరోపించింది. దీంతో తాను ఆదిత్య భార్య జరీనా హెల్ప్ కోసం వెళ్లానని.. ఆమె కూడా సహకరించలేదని తెలిపింది. 
 
కంగనా చేసిన ఆరోపణలపై ఆదిత్య పంచోలీ భార్య జరీనా స్పందించారు. నా భర్త ఆదిత్యతో కంగనా నాలుగున్నర సంవత్సరాలు డేటింగ్ చేసిందని.. అలాంటపుడు ఆమెను కూతురుగా ఎలా ట్రీట్ చేస్తామని ప్రశ్నించింది. తన అప్ కమింగ్ మూవీ సిమ్రన్ పబ్లిసిటీ కోసమే కంగనా ఇలాంటి ఆరోపణలు చేస్తోందని మండిపడుతోంది. అయినా ఎప్పుడో జరిగినట్టు చెబుతున్న విషయాలను ఇప్పుడు తెరపైకి తీసుకురావడమేంటని, ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ అని ఆమె అభిప్రాయపడింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

హసీనా ట్రైలర్ : కుర్రోళ్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే...

బాలీవుడ్ తాజా చిత్రం "హసీనా". ఈ చిత్రం ట్రైలర్ గత నెల 23వ తేదీన రిలీజ్ అయింది. ఇందులో ...

news

'జూలీ 2' ఓ అడల్ట్ చిత్రం... సీన్లకు సెన్సార్ నో కట్స్..!

టాలీవుడ్ హీరోయిన్ లక్ష్మీ రాయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం 'జూలీ 2'. ఈ ...

news

సాహో ఫైట్స్ కోసం రూ.25కోట్లు వెచ్చించారట.. ప్రభాస్‌తో శ్రద్ధా కపూర్ ఢీ..

బాహుబలి సినిమాకు తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా సాహో. ఈ చిత్రం తెలుగు, ...

news

సల్మాన్ సరసన రీతు వర్మ.. బంపర్ ఆఫర్ కొట్టేసిందా?

పెళ్లిచూపులు ఫేమ్ రీతు వర్మ బాలీవుడ్‌లో నటించనుందని టాక్ వస్తోంది. కర్వాన్ అనే చిత్రంలో ...

Widgets Magazine