గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 8 మే 2023 (15:33 IST)

సిమ్రాన్ లాంటి హీరోయిన్ల రికార్డుల్ని జాన్వీ కపూర్ బ్రేక్ చేస్తుందా?

Janhvi Kapoor
Janhvi Kapoor
తమిళం, తెలుగు, హిందీ భాషల్లో అదరగొట్టిన అతిలోక సుందరి, నటి శ్రీదేవి. కొన్నేళ్ల క్రితం దుబాయ్‌లో ఆమె బాత్ టబ్‌లో మునిగి మృతి చెందారు. ఆపై శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ సినీ రంగ ప్రవేశం చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాల్లోనే నటిస్తోంది. త్వరలో టాలీవుడ్‌లోనూ నటించేందుకు సంతకాలు చేసేసింది. 
 
అంతేగాకుండా కోలీవుడ్‌లోనూ తన పవరేంటో చూపించేందుకు సిద్ధం అంటోంది. ఎలాగంటే.. సిమ్రాన్ లాంటి అగ్ర హీరోయిన్ల రికార్డులను బ్రేక్ చేసేందుకు జాన్వీ రెడీ అవుతున్నట్లు టాక్ వస్తోంది. ఇందుకోసం ఆమె వంపుసొంపులతో అందాల ఆరబోతకు సై అంటోంది. 
Janhvi Kapoor
Janhvi Kapoor
 
కాగా సోషల్ మీడియాలో నిత్యం హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేసే జాన్వీ కపూర్.. పొదుపుతో కూడిన బట్టలు వేసుకున్న ఫోటోషూట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలో జాన్వీ నడుము అందాలు యువతను ఆకట్టుకుంటున్నాయి.