సినీయర్ నటుడు రాఘవయ్య కన్నుమూత... భరత్ అనే నేనులో?

ఆదివారం, 15 ఏప్రియల్ 2018 (14:22 IST)

కథానాయకుడు, యమగోల, వంటి సినిమాల్లో నటించిన టాలీవుడ్ సీనియర్ నటుడు (86) మృతి చెందారు. ఈయన సినీ నటుడు బెనర్జీకి రాఘవయ్య తండ్రి. అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన రాఘవయ్య ఆదివారం కన్నుమూశారు. అభిమానుల సందర్శనార్థం రాఘవయ్య భౌతికకాయాన్ని ఫిల్మ్ నగర్‌లోని వారి స్వగృహంలో ఉంచారు. 
 
ఆదివారం మహాప్రస్థానంలో రాఘవయ్య అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. రాఘవయ్య మృతిపై టాలీవుడ్ ప్రముఖులు పలువురు తమ సంతాపం తెలిపారు. కాగా, టాలీవుడ్‌లో ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి పలువురు సీనియర్ నటులతో కలిసి పనిచేసిన రాఘవయ్య క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
 
దాదాపు 50 సంవత్సరాల పాటు సినీ ఇండస్ట్రీకి సేవలందించారు. గుండెపోటు కారణంగా ఆయన మరణించారని.. చివరి నిమిషం వరకు యాక్టివ్‌గా వున్న రాఘవయ్య.. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ''భరత్ అనే నేను'' సినిమాలో నటించారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

''రంగస్థలం'' రూ.175కోట్ల గ్రాస్‌తో నెం.1 స్థానానికి.. సీక్వెల్‌కు నో చెప్పిన సమంత

రంగస్థలం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలంలో రామ్ ...

news

హీరో రాజశేఖర్ హాస్టల్ అమ్మాయిలను వాడుకున్నాడు.. జీవిత రాజశేఖర్ అలా?

టాలీవుడ్‌లో శ్రీరెడ్డి లీక్స్ సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా హీరో రాజశేఖర్ ...

news

నాపై అత్యాచారయత్నం ఆరోపణలా? సునీతపై కేసు పెడతా: కత్తి మహేష్

సినీ విశ్లేషకుడు కత్తి మహేష్‌ తనను అత్యాచారం చేయబోయాడని క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీత చేసిన ...

news

కత్తి మహేష్ తక్కువోడేం కాదు... కొట్టి బలత్కారం చేశాడు : క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీత

సినీ విమర్శకుడు కత్తి మహేష్‌పై క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీత సంచలన ఆరోపణలు చేశారు. కత్తి ...