జబర్దస్త్ హాస్యంపై విరుచుకుపడ్డ రాజేంద్రప్రసాద్

మంగళవారం, 5 డిశెంబరు 2017 (12:37 IST)

RajendraPrasad

కామెడీ అంటే ఆరోగ్యవంతంగా ఉండాలి. జంధ్యాల, రేలంగి నరసింహారావు, బాపు, సింగీతం శ్రీనివాసరావు వీరందరూ మా దగ్గర చేయించింది నిజమైన కామెడీ. కుటుంబ సభ్యులందరూ కలిసికట్టుగా కూర్చుని హాయిగా నవ్వుకుని చూసే కామెడీనే నిజమైన కామెడీ అంటారు. ఇప్పటికీ నేను నటించిన సినిమాలను కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చుని నవ్వుతూ చూస్తుంటారు. అది చాలు నాకు. ట్రెండ్ మారుతోందని కామెడీని ఎబ్బెట్టుగా చూపించడం మంచిది కాదు. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. ఇదంతా చెప్పింది మరెవరో కాదు సినీ నటుడు రాజేంద్రప్రసాద్. 
 
జబర్దస్త్ షోలో ఈ మధ్య వల్గర్‌గా డైలాగ్‌లు ఉండటం, జుగుప్సాకరంగా ఆ డైలాగ్‌లు ఉండటంపైనా రాజేంద్రప్రసాద్ స్పందించారు. ఇలాంటి కార్యక్రమాల్లో మార్పు రావాలి. నేను మార్పు వస్తుందని ఆశిస్తున్నారు. చిన్న పిల్లాడు కూడా అలాంటి వల్గర్ డైలాగ్‌లను గుర్తుపెట్టుకుని మాట్లాడుతున్నాడు. ఇలాంటి పరిస్థితి నుంచి మనం అధిగమించాలి. అలాంటి కార్యక్రమాల్లో మార్పు రావాలని కోరుకుంటున్నానని అన్నారు నటుడు రాజేంద్రప్రసాద్.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

రిలీజ్‌కు ముందే 'అజ్ఞాతవాసి' రికార్డు

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ...

news

పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి, ఓవర్సీస్‌లో బాహుబలిని వణికిస్తున్నాడా? ఇదీ లెక్క

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ...

news

నో గ్రాఫిక్స్... అంతా ఎమోషన్సే, చెర్రీ-ఎన్టీఆర్ పాత్రలను చెక్కుతున్న జక్కన్న

దర్శక ధీరుడు రాజమౌళి చిత్రం అనగానే దానిపై భారీ అంచనాలు నెలకొంటాయి. ఇక చెర్రీ, ఎన్టీఆర్ ...

news

'సైరా' కోసం యోధుడిలా శ్రమిస్తున్న 'మెగాస్టార్'

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా 'ఖైదీ నెంబర్ 150' తర్వాత ఆయన చేస్తున్న 151వ చిత్రం "సైరా ...