Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నితిన్‌తో లవ్వా...? నాకిప్పుడే తెలిసింది... మేఘా ఆకాష్

బుధవారం, 1 నవంబరు 2017 (16:24 IST)

Widgets Magazine

ఏ హీరో, హీరోయిన్ అయినా కలిసి వరుసగా చిత్రాలు చేసారంటే చాలు వారి మధ్య ఎఫైర్ వున్నదంటూ గుసగుసలు సాగడం మామూలే. ఆమధ్య బాహుబలి చిత్రంలో నటించిన ప్రభాస్-అనుష్కలు ప్రేమలో పడిపోయారనీ, ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు హల్చల్ చేశాయి. కానీ వాటిని ప్రభాస్-అనుష్క ఖండించడంతో ఆగిపోయాయి. ఇప్పుడలాంటి రూమర్ ఒకటి 'లై' చిత్రంలో నటించిన మేఘా ఆకాష్, నితిన్ పైన తిరుగుతోంది. అదేంటయా అంటే... వారిద్దరూ పీకల్లోతు ప్రేమలో పడిపోయారని. 
Megha Akash
 
దీనిపై నితిన్ అయితే ఇంతవరకూ స్పందించలేదు కానీ మేఘా ఆకాష్ మాత్రం మాట్లాడింది. తను నితిన్ ప్రేమలో పడిపోయామంటూ వచ్చిన వార్తను చూసి నవ్వుకున్నానని తెలిపింది. తమ మధ్య ఎలాంటి ఎఫైర్ లేదనీ కేవలం లై చిత్రంలో నటించినందుకే ఇలాంటి రూమర్ పుట్టించారంటూ ఆమె చెప్పింది. మొత్తమ్మీద కాస్త ఆలస్యంగానైనా మేఘా స్పందిచినందుకు ఇక వారిపై రూమర్లు పుట్టే అవకాశం లేదని చెప్పుకోవచ్చు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

గౌతమ్ వాసుదేవ మీనన్‌తో దేవసేన సినిమా.. లేడి ఓరియెంటెడ్ చిత్రంలో?

బాహుబలి దేవసేనతో ఏ మాయ చేసావె దర్శకుడు గౌతమ్ మీనన్ చేతులు కలుపనున్నాడు. బాహుబలి ద్వారా ...

news

నటి ప్రియాంకా ఇంటికి సమీపంలో ఉగ్రదాడి...

అమెరికాలోని న్యూయార్క్ నగరం, మ్యాన్‌హాట్టన్ ఏరియాలో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడి బాలీవుడ్ ...

news

చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి పెళ్లి ఫోటో.. వర్మ లేటెస్ట్ పోస్టు

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి, మహానటుడు ఎన్టీఆర్ జీవితంలోని ఓ ...

news

అది చూస్తే మహేష్ బాబు కుళ్లుకుంటాడు... ఎన్టీఆర్ లారీ అక్షింతలు చల్లుతాడు...

తను తీయబోయే చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి పోటీగా లక్ష్మీస్ వీరగ్రంథం చిత్రాన్ని ...

Widgets Magazine