Widgets Magazine

మహిళలు అలా మారడానికి పురుషులే కారణం : హీరోయిన్ సదా

ఆదివారం, 2 సెప్టెంబరు 2018 (15:04 IST)

'జయం' చిత్రంతో తమిళ సినిమాకు పరిచయమైన నటి సదా. అజిత్‌, విక్రమ్‌ వంటి అగ్రహీరోల సరసన నటించి తక్కువ సమయంలోనే అగ్రహీరోయిన్‌ స్థాయికి ఎదిగింది. కానీ, ఆ తర్వాత సరైన విజయాలు లభించక వెండితెరకు బాగా దూరమైంది. కానీ అవకాశాల కోసం ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉంది.
sada
 
ఈ నేపథ్యంలో ఆమె నటించిన లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం 'టార్చ్‌లైట్' వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 1980ల్లో వేశ్యల జీవితంతో ఈ చిత్రం తెరకెక్కగా, ఇందులో సదా వేశ్యగా నటించింది. అలాగే 'కబాలి' ఫేమ్‌ రిత్విక కూడా వేశ్యగా కనిపించనుంది.
 
ఈ సినిమా గురించి సదా మాట్లాడుతూ.. 'నేను ఇంతవరకు పాత్రలో నటించలేదు. మొదట్లో ఇది కూడా సాధారణమైన పాత్రగానే భావించాను. కానీ, ఇష్టం లేని వృత్తిలో మహిళలు ఎంతగా నలిగిపోతున్నారో వేశ్య పాత్రలో నటిస్తుంటే అర్థమైంది. మహిళలు ఎవరూ ఇష్టపడి ఈ వృత్తిలోకి రావడం లేదు. వారు అలా మారడానికి పురుషులే కారణం. వేశ్యల జీవితాల్లో చీకటివెలుగుల్ని ఈ చిత్రంలో చూపిస్తున్నాం' అని చెప్పారు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

అభిమాన సామ్రాజ్య సార్వభౌముడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు : పరుచూరి

తెలుగు చిత్ర పరిశ్రమలో దిగ్గజ కథా, మాటల రచయితలుగా ఉన్న వారు పరుచూరి బ్రదర్స్. వీరిలో ...

news

బాబాయ్... మీ కోసం ఇలా చేయాలనిపించింది... పవన్‌కు చెర్రీ బర్త్‌డే విషెస్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ భిన్నంగా పుట్టినరోజు ...

news

కళ్యాణ్ బాబాయ్... అపార శక్తి మీకుంది : అల్లు అర్జున్

జనసేన అధిపతి, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తన పుట్టినరోజు వేడుకలను ఆదివారం (సెప్టెంబరు 2వ ...

news

'మా' కార్యాలయానికి తాళం... నేడు అత్యవసర భేటీ

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) సభ్యుల్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న వివాదం ఒక్కసారి ...

Widgets Magazine